Category ముఖ్యాంశాలు

సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు, నిరు పేదలకు చేరాలి

సామాజిక సాధనంగా ఉపయోగించుకోవాలి నేటి ప్రపంచంలో ఇంజనీరింగ్‌ ‌వృత్తి చాలా క్లిష్టం సైన్స్ ‌శాఖలను చేపట్టేందుకు మహిళలు మరింత ముందుకు రావాలి విద్యార్థులు తమతో పాటు ఇతరులకూ సాధికారత కల్పించాలి నారాయణమ్మ విద్యా సంస్థలను సందర్శించిన రాష్ట్రపతి ద్రైపది ముర్ము హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 29 : ‌సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు మరియు పేదలలోని…

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం ఊడగొడుతుంది

విద్య, వైద్య రంగానికి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెద్దపీట రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి బెల్లంపల్లిలో వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రులు బెల్లంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రేవేటీకరణ…

వొచ్చే 40 రోజులు కీలకం

జనవరిలో కొరోనా కేసులు పెరిగే ప్రమాదం కేంద్రం ప్రకటన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌దేశంలో కొరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరింత ఫోకస్‌ ‌పెంచింది. వొచ్చే 40 రోజులు భారత్‌కు చాలా కీలకమని భావిస్తున్నారు. జనవరిలో కొరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కొరోనా ఎఫెక్ట్ ఎక్కువున్న…

తెలంగాణలో గెలుపు లక్ష్యంగా బిజెపి ప్లాన్‌

నేతలకు పార్టీనేత బిఎల్‌ ‌సంతోష్‌ ‌దిశానిర్దేశం రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ ‌పలు సూచనలు 119 నియోజకవర్గాలకు పాలక్‌ల నియామకం శేరిలింగంపల్లికి కిషన్‌ ‌రెడ్డి, మేడ్చల్‌కు ఎంపీ లక్ష్మణ్‌ ‌కుత్బుల్లాపూర్‌కు డీకే అరుణ, పరిగికి విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది.…

రిమోట్‌ ఇవిఎంలను ప్రవేశ పెట్టిన ఇసి

వలస ప్రజలు నేరుగా వోటేసేలా సౌకర్యం కొత్త ఇవిఎంలపై 16న అఖిపక్షంలో వివరణ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌ప్రోటోటైప్‌ ‌రిమోట్‌ ఈవీఎంలను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. వలస వోటర్లు రిమోట్‌ ఈవీఎంలతో తామున్న స్వంత ప్రదేశం నుంచే వోటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈసీఐ తెలిపింది. మల్టీ…

ఇరిగేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా డా. వేణుగోపాలా చారి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌తెలంగాణ ఇరిగేషన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా కేంద్రమాజీమంత్రి, మాజీ రాష్ట్ర మంత్రి, దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత డాక్టర్‌ ‌సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు కొనసాగనున్నారు. నిర్మల్‌…

రాష్ట్రంలో 4.44 శాతం పెరిగిన క్రైమ్‌ ‌రేటు

57 శాతం పెరిగిన సైబర్‌ ‌క్రైమ్‌ ‌నేరాలు 120 మంది మావోయిస్టుల లొంగుబాటు…మావోయిస్ట్ ‌రహిత రాష్ట్రంగా తెలంగాణ మతఘర్షణలకు తావు లేకుండా చర్యలు ఇంటిలిజెన్స్ ‌వ్యవస్థ బలోపేతం….శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వార్షిక నివేదికను వెల్లడించిన డిజిపి మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్రంలో క్రైమ్‌ ‌రేట్‌ ‌పెరిగింది. గతేడాదితో పోలిస్తే 4.44…

రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ‌డిజిపిగా అంజనీకుమార్‌

31 ‌పదవీ విరమణ చేయనున్న మహేందర్‌ ‌రెడ్డి ఏసీబీ డీజీగా రవి గుప్తా…సీఐడీ అడిషనల్‌ ‌డీజీపీగా మహేశ్‌ ‌భగవత్‌ ‌రాచకొండ పోలీసు కమిషనర్‌గా డీఎస్‌ ‌చౌహాన్‌ ‌హోమ్‌ ‌శాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్‌ ‌నియామకం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్ర ఇంఛార్జ్ ‌డీజీపీగా1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

చదువు సమాజ పురోగతికి దోహదం చేయాలి

పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి గిరిజన పూజారుల సమ్మేలనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలను ప్రారంభం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్రపతి 41.38 కోట్లతో పనులకు శంఖుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువు పూర్తయి,…