కేంద్రం తీరు దుర్మార్గం
రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్ మంత్రి హరీష్ రావు మండిపాటు మెదక్‌లో మంత్రి నిరంజన్‌తో కలసి ఎరువుల రేక్ పాయింట్ ప్రారంభం మెదక్, ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్ రావు కేద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ…

