Category ముఖ్యాంశాలు

అన్నా వెంకన్నా..నేను తిట్టింది తమ్ముడినే

రాజగోపాలరెడ్డి వెన్నుపోటు పొడిచాడన్నది నిజమే కదా నువు మా పెద్దన్నవు..అపోహలతో మనసు పాడుచేసుకోవద్దు నీకూ నాకూ మధ్య అగాథం సృష్టించే ప్రయత్నం వి•డియాతో వివరణ ఇచ్చుకున్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రాజగోపాల్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి పార్టీ ద్రోహి అని, వ్యాపారాల కోసమే…

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చెరుకు చెరుకు రాకపై తీవ్రంగా మండిపడ్డ వెంకట్‌ ‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లగొట్టేలా రేవంత్‌ ‌చర్యలున్నాయని ఆరోపణ రేవంత్‌ ‌ముఖం చూసేది లేదని ప్రతిజ్ఞ న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీలో విలీనమైంది.  కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌…

దళిత జర్నలిస్టులకు దశల వారీగా దళిత బంధు: మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్‌ ‌కలిగి ఉన్న ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వెల్లడించారు.దళిత్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టు వెల్ఫేర్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్‌ ‌జర్నలిస్ట్ ‌శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా…

అం‌దుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 4 : హైదరాబాద్‌ ‌నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్‌ ‌పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం ప్రారంభించారు. తెలంగాణ స్టేట్‌ ‌పోలీస్‌ ఇం‌టిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ అం‌డ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను రాష్ట్ర…

సంకల్ప బలానికి ప్రతీక… కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ ‌వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్ ‌ఫ్రీ హైదరాబాద్‌ ‌కోసం కృషి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా రాష్ట్రం కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : హైదరాబాద్‌ ‌నడిబొడ్డున పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నెలకొల్పడం…

మునుగోడే కాదు.. మరో 10, 12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీమ్‌ ‌బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజా సమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర మూడోరోజు పాదయాత్ర ప్రారంభంలో బండి సంచలన వ్యాఖ్యలు వర్షం పడుతున్నా యాత్ర కొనసాగించిన బండి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఒక్క మునుగోడులోనే కాదు..పలు నియోజకవర్గాల్లో త్వరలోనే…

‌ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు

గల్ఫ్ ‌వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ ‌వలస కార్మికుల డిమాండ్‌ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్‌ ‌గల్ఫ్ ‌దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…

డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు

సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంకులు గజ్వేల్‌లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో బుక్‌ ఆఫ్‌ ఇం‌డియా రికార్డు సిద్ధిపేట / గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 1 : డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు అనేది నినాదం కావాలని రాష్ట్ర వైద్యారోగ్య…

దిల్లీకి చేరుకున్న రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌ముఖ్యనేతలు… ఏఐసిసి జనరల్‌ ‌సెక్రటరీ వేణుగోపాల్‌తో భేటీ

హైకమాండ్‌ ‌పిలుపుతో దిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు సోమవారం సాయంత్రం ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతలుగా…