దేశానికే ఆదర్శం తెలంగాణ పథకాలు..:మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్ పరిషత్ కేసులో అభియోగాల నిరూపణకు…
ప్రపంచంలో రష్యా, చైనా తర్వాత ములుగులో నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ సంరక్షణపైన సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సకల సౌకర్యాలు, అన్ని హంగులతో ఫారెస్టట్ కాలేజ్ యూనివర్సిటీగా రూపాంతరం అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనాపరమైన నిర్ణయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైదరాబాద్, సెప్టెంబర్ 27 : సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు…
మమ్మల్ని గెలికితే వైస్‌ఆర్‌ను తిట్టాల్సి వొస్తది నేను ఏ పార్టీలో ఉంటే నీకేం•ంట? వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : టిఆర్‌ఎస్‌లో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న నన్ను పిలిచి నా శీలం(రాజకీయ)ను కరాబు చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అని ఆ సంగతి వైఎస్ షర్మిలకు తెలియదా? అని…
జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్ బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.…
విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట.. *హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంఖు స్థాపన సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన…
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి డిమాండ్ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 3016రూపాయల పెన్షన్ హామీ మాటను నిలబెట్టుకోవాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి డిమాండు చేశారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ…గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయస్సు మళ్లిన వారికి ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో దాంట్లో కొంత…
ఆర్థికంగా ఎదిగేందుకు కులవృత్తులకు సిఎం కేసీఆర్ ప్రోత్సాహం వొచ్చే విద్యా సంవత్సరం సిద్ధిపేటలో బీ ఫార్మసీ కళాశాల నేడు భవన నిర్మాణ పనులకు భూమి పూజ సిద్ధిపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు…
సిఎం కేసీఆర్ వొచ్చాకే గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారింది విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు తునికి ఖల్సాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహా ప్రవేశాల్లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువ అని రాష్ట్ర…