Category ముఖ్యాంశాలు

ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా రంగం నిర్వీర్యం

వినాశకరంగా నూతన విధ్యా విధానాలు అన్ని రంగాల్లోనూ దుర్భర పరిస్థితి దేశ ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి ఎస్‌ఎఫ్‌ఐ 17‌వ జాతీయ మహా సభల సందర్భంగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ ‌సర్కార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌దేశ ప్రయోజనాలకు భిన్నంగా అర్‌ఎస్‌ఎస్‌ ‌చేతుల్లోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని త్రిపుర…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

450 కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమయిన ఢైపుక్‌ ‌సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌కొరోనా తర్వాత తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా వుందన్నారు మంత్రి కేటీఆర్‌. ‌ఢైపుక్‌ ‌తెలంగాణలో 450 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వొచ్చిందన్నారు. కొరోనా…

భార్యను హతమార్చిన డాక్టర్‌

ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటన లఖింపుర్‌ఖేరీ, డిసెంబర్‌ 13 : ఓ ‌వైద్యుడు తన తండ్రితో కలిసి భార్యను హతమార్చాడు. అత్తవారు పెళ్లికి కట్నంగా ఇచ్చిన పెట్టెలోనే భార్య మృతదేహాన్ని పెట్టి దూరంగా తీసుకెళ్లి దహనం చేశాడు. ఈ దారుణం ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. లఖింపుర్‌ ‌ఖేరీలో దారుణం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను దారుణంగా హత్య…

భారత్‌-‌చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం

తవాంగ్‌, ‌డిసెంబర్‌ 13 : ‌భారత్‌ – ‌చైనా సరిహద్దుల్లో ఈమధ్య జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకొని.. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్  ‌యుద్ధ విమానాలు అరుణాచల్‌ ‌ప్రదేశ్‌పై కంబాట్‌ ఎయిర్‌ ‌పాట్రోల్స్ ‌నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఒక రకంగా ఇది చైనాకి హెచ్చరిక అనుకోవచ్చు. ఈ యుద్ధ విమానాలు గాల్లో రయ్యిన దూసుకెళ్తాయి. ఆ శబ్దం భరించలేనంతగా…

రేపు దిల్లీలో బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవం

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎంపిలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌దిల్లీలోని బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయాన్ని రేపు సిఎం కెసిఆర్‌ ‌ప్రారంభించనున్నారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ ‌దిల్లీకి ఇప్పటికే దిల్లీ చురుకున్నారు. అలాగే ఇక్కడ పార్టీ కార్యలయ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు నామా…

దిల్లీ చేరిన సిఎం కెసిఆర్‌

‌ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దిల్లీకి రేపు బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయ ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సోమవారం దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ ‌బయల్దేరి వెళ్లారు. రేపు దిల్లీలోని సర్దార్‌పటేట్‌ ‌మార్గ్‌లో బీఆర్‌ఎస్‌(‌భారత రాష్ట్ర సమతి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేపథ్యంలో పార్టీ…

ఎనిమిదేళ్లుగా కెసిర్‌ ‌మోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శలు గుప్పించారు. అరచేతిలో వైకుంఠం చూపించడంలో కేసీఆర్‌ ఆరితేరిపోయారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఒక వాసాల మర్రేమిటి…! మొత్తం తెలంగాణ.. కేసీఆర్‌ ‌మాయ మాటలతో మోసపోయింది. ఎనిమిదేళ్లుగా…

సుప్రీమ్‌ ‌కోర్టులో కేసు తేలాల్సి ఉంది

గిరిజన రిజర్వేషన్లు ఇప్పట్లో అసాధ్యమన్న కేంద్రం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ గిరిజనులను మరోసారి మోసం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఇప్పుడు కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీమ్‌ ‌కోర్టులో కేసులు పరిష్కారం అయిన తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం…

రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం

33 జిల్లాలో 33 మెడికల్‌ ‌కాలేజీలు సిద్దిపేట పిజి మెడికల్‌ ‌విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి హరిష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని…