Category ముఖ్యాంశాలు

పాలనలో జవాబుదారీతనం

ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం ప్రతివర్గానికి స్వపరిపాలనా ఫలాలు కెసిఆర్‌ ‌పాలనపై ట్విట్టర్‌ ‌వేదికగా కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 10 : ‌స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు, మరెన్నో…

తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే..

సభ సక్సెస్‌ ‌తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్తలు,పోలింగ్‌ ‌బూత్‌ ‌సభ్యుల తో   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌బహిరంగ సభ సక్సెస్‌ ‌కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 10:‘‘ ‌ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ…

దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  కొల్లూరు నూతన పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభం మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు భూమి పూజ పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,జూన్‌ 10:‌తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలతో దూసుకు వెళుతుందని, దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌ అని…

దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌తెలంగాణ రాష్ట్రం

సంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర,జూన్‌ 10: ‌ప్రజలకు చేరువగా పాలనను అందిస్తూ, పారదర్శకంగా  లబ్ధి చేకూరుస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుపరిపాలనను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌…

9 ఏళ్లలో అనేక పాలనా సంస్కరణలు

అధికార వికేంద్రీరణతో ప్రజలకుమెరుగైన పాలన 10 జిల్లాలను కొత్తగా 33 జిల్లాలుగా ఏర్పాటు అనేక మండలాలు, మున్సిపాలిటీలు జీహెచ్‌ఎం‌సీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10::‌తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకోవడమే గాకుండా పాలనా పరంగా ఎన్నో విజయాలు సాధించిందని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అనేక విప్లవాత్మక చర్యలకు కెసిఆర్‌ శ్రీ‌కారం…

తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతాలు..!

తెలంగాణా సుపరిపాలన దినోత్సవంలో సి.ఎస్‌ ‌శాంతి కుమారి   హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10:‌తెలంగాణా రాష్ట్రం అవతరణ తొమ్మిదేళ్ల పూర్తి కాలంలో దార్శనికులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా తెలంగాణ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం  తెలంగాణా సుపరిపాలన…

దేశానికి దిశా నిర్దేశం …

పదేళ తెలంగాణలో అద్భుత ప్రగతి ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు త్వరలోనే ఆసిఫాబాద్‌ ‌కలెక్టరేట్‌ ‌ప్రారంభిస్తాం మంచిర్యాల కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంలో సీఎం కెసిఆర్‌ మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9: ‌పసికూన అయిన పది సంవత్సరాల తెలంగాణ.. అద్భుతమైన ప్రగతికి నిదర్శనంగా నిలిచిందని, మిగతా రాష్టాల్రతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ..…

బీజేపీ గ్రాఫ్‌ ‌దెబ్బతీసే కుట్ర

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఓ ‌సెక్షన్‌ ‌మీడియా కుట్ర చేస్తున్నయ్‌ ‌మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… సింగిల్‌ ‌గానే పోటీ చేయబోతున్నాం అధికారాన్ని కైవసం చేసుకుంటాం ఖమ్మం ప్రిపరేటరీ మీటింగ్‌ ‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ రాష్ట్రంలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్‌ ‌ను తగ్గించేందుకు బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలతోపాటు ఓ సెక్షన్‌ ‌మీడియా…

బీఆర్‌ఎస్‌ ‌పార్టీని, సతీష్‌ ‌బాబును దీవించండి..!

ఎమ్మేల్యే సతీష్‌ ‌బాబు వల్లనే నిర్వాసితులకు స్పెషల్‌ ‌ప్యాకేజ్‌ ఈరోజు దేశంలో తెలంగాణది సంక్షేమ స్వర్ణ యుగం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు కోహెడ మండలం బస్వాపూర్‌ ‌గ్రామంలో 8 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఓపెన్‌ ‌జిమ్‌ ‌ను  ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌…