తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో రంగారెడ్డి జిల్లా టాప్
రెండో స్థానానికి పరిమితమైన బెంగళూర్ అర్బన్ జిల్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో…
