Category ముఖ్యాంశాలు

సింగరేణి కార్మికుల జీవన స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ ‌గాంధీ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ…కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతున్నది….

– తెలంగాణ ప్రజలు, సోనియాగాంధి కల నెరవేరనున్నది  -కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ ‌లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. – ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదు. – బీజేపీ, ఎంఐఎం, బీజేపీలు మూడు ఒక్కటే – పెద్దపల్లి బహిరంగసభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత రాహుల్‌ ‌గాంధీ. మీ కలను ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్‌…

కేసీఆర్‌ ‌హయాంలో దివాలా దిశగా సింగరేణి

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్‌ 9‌న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్‌ ‌పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్‌ ‌నేతలు  ‌తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…

రాహుల్‌ ‌గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్‌

ఇం‌త బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌రాహుల్‌ ‌గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్‌ ఆ ‌కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి  అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…

నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు

కేటీఆర్‌ ‌ట్వీట్‌కు రేవంత్‌ ‌రెడ్డి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ ‌కాంగ్రెస్‌ ‌బస్సుయాత్రను మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ట్వీటర్‌ ‌వేదికగా కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ట్వీట్‌ ఇస్తూ…నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు అని, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోదీ-కేడీ అని, కాంగ్రెస్‌…

వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారు

రాహుల్‌కు జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు పెరిగింది రామప్ప అభివృద్ధి చేసింది మేమే రాహుల్‌, ‌ప్రియాంకలు మోదీకి థ్యాంక్స్ ‌చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి  ‌రామప్ప అభివృద్ధి చేసింది మోదీనేని బీజేపీ అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాహుల్‌, ‌ప్రియాంక గాంధీల పర్యటనలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న సందర్భంగా…

మణుగూరు మహిళలకు హాట్స్ ఆఫ్…!

మితిమీరిన ఇసుక లారీల వేగం . అడ్డుకున్న స్థానిక మహిళలు, రాస్తారోకో   మణుగూరు,ప్రజాతంత్ర,అక్టోబర్19:మణుగూరు మండలంలోని రావిగూడెం గోదావరి నది నుండి ఇసుక లోడుతో వెల్తున్న లారీలను గురువారం సాయంత్రం మండలంలోని మణికంఠనగర్ గ్రామంలో మహిళలు ఇసుక లారీలను నిలిపివేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ నిత్యం…

కేసీఆర్‌ ‌డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు

  •బీజేపీ, బీఆరెస్‌ ‌పోటీపడి ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేశాయి •డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది •ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే• నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది •మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హై దరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌కేసీఆర్‌ ఎన్నికల్లో గెలవడానికి…

యావత్‌ ‌దేశానికి తెలంగాణ తలమానికం

  యావత్‌ ‌తెలంగాణకు సిద్ధిపేట తలమానికం హరీష్‌రావుకు గత మెజారిటీ రికార్డును తిరగ రాయాలి సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌జన్మభూమిని మించిన గడ్డ లేదు. సిద్ధిపేట పేరు విన్నా…ఆలోచన వొచ్చినా…నా మనసులోకి వొచ్చినా ఇదే అనిపిస్తుంది. నన్ను కన్నది..సాదింది. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా…