Category ముఖ్యాంశాలు

సిద్ధిపేట బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తుల ఉమ?

‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌సిద్ధిపేట అసెంబ్లీ స్థానంపై భారతీయ జనతా పార్టీ(బిజెపి)స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టినట్లు తెలుస్తుంది. సిరిసిల్ల తరహా ఫార్మూలానే సిద్ధిపేటలోనూ అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై స్థానిక నాయకులను పోటీకి దించకుండా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా నర్సంపేటకు చెందిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డిని…

ఎమ్మెల్యే జిఎంఆర్‌కు సబ్బండ వర్గాల మద్దతు

దఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించిన క్షత్రియ రాజపుత్‌, పెరిక సంఘం, పాస్టర్ల సంక్షేమ సంఘం, వడ్డెర సంఘం దసకల జనుల సంక్షేమమే బిఆర్‌ఎస్‌ లక్ష్యం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: పటాన్‌ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పతంలో ముందుకు తీసుకుని వెళ్తున్న బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే…

టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుల రమేష్‌

‌వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌…

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం ఆరు రూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా గెలిచిన ఏడాదిలోనే అమలు చేసి చూపిస్తా మాట తప్పేదేలేదు మడమ తిప్పేదేలేదు : పొంగులేటి   ఖమ్మం/కొత్తగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : పాలేరు ప్రజల సంక్షేమానికి పాలేరులా పనిచేస్తానని మాట ఇస్తున్నానని, అందుకు దేనికైనా…

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం…

కేసీఆర్‌ ‌దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారు

దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు -బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం -తెలంగాణలో సకలజనుల పాలనను అందిస్తాం..:కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి – పలువురు బీజేపీలో చేరిక   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్‌ ‌బూత్‌ ‌కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ఎల్‌.‌బి.నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:  ‌రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్‌ ‌పరిధిలోని జీ.ఎస్‌.ఆర్‌.‌గార్డెన్స్ ‌లో…

‌రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి

తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం  మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌  ‌బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో మంత్రి హరీష్‌ ‌రావు నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌కేసీఆర్‌ అం‌టే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిండు సీఎం కేసీఆర్‌.. ‌తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…