ఎవరెన్ని విమర్శలు చేసినా బిజెపిదే భవిష్యత్

పార్లమెంటులో క్లీన్ స్వీప్ చేస్తాం బిజెపి నేత ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : ఎన్ని విమర్శలు వొచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన…






