Category ముఖ్యాంశాలు

అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య

– నైపుణ్యం, విలువలు ఉన్న విద్యనందించడమే మా లక్ష్యం – ‘లయోలా’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో…

అబద్ధాల రేవంత్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలి

– హామీలు ఎగ్గొట్టి రూ.100 కోట్లతో ఫుట్‌బాల్‌ ఆడతారా? – ఓడతామనే భయంతోే సహకార ఎన్నికలు జరపడం లేదు – రేవంత్‌ రెడ్డి రేసింగ్‌ సీఎం కాదు.. ఫ్లయింగ్‌ సీఎం – మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పంచాయతీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరు..…

41మంది మావోయిస్టుల లొంగుబాటు

– లొంగిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి – కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తింపు – రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41మంది మావోయిస్టు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో బెటాలియన్, వివిధ డివిజనల్,…

అట్టహాసంగా 38వ హైద‌రాబాద్ బుక్ ఫెయిర్

–  ప్రారంభించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు – అందుబాటులో వివిధ భాష‌ల పుస్త‌కాలు – విద్యార్థుల‌కు ఉచితం – ప్ర‌తిరోజూ వివిధ కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19: పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 38వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను శుక్ర‌వారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో సాంస్కృతిక, పర్యాటక శాఖ…

పీఏసీఎస్ పాలకవర్గాలు రద్దు

– తొమ్మిది జిల్లాల డీసీసీబీ పాలక వర్గాలు సైతం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: రాష్ట్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల…

గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసనలకు సిద్ధం

– రేపు ‘చలో గాంధీ దవాఖాన’ – కేంద్రం ‘జీ-రామ్-జీ’ బిల్లుకు వ్యతిరేకంగా టీపీసీసీ కార్యాచరణ – శనివారం హైదరాబాద్ లో, ఆదివారం జిల్లాల్లో ఆందోళనలు – పార్టీ శ్రేణులు కదలాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: జాతీయ ఉపాధి హామీ పథకం నుండి జాతి పిత మహాత్మా…

‘ప్రజావాణి’తో సమస్యలకు పరిస్కారం

– 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం – ‘ప్రజావాణి’ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌ 19:  ఇం‌దిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం తామంతా అహరహం శ్రమిస్తున్నామని అన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు…

ఒకే భాష‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌ త‌గ‌దు

– ఏవోయూలో “దక్షిణాది భాషలు – అస్తిత్వం -రాజకీయాలు” సదస్సు  – ద‌క్షిణ ప్రాంత భాష‌ల‌పై దాడి: ప్ర‌కాశ్‌రాజ్‌ – ఈ ప్రాంతంలో బ‌ల‌మైన ప్రాంతీయ భాష‌లు: కె.శ్రీ‌నివాస్‌ – మాతృ భాష‌లోనే ఆలోచ‌న‌లు పంచుకోవాలి: డాక్టర్ మీనా కంద‌స్వామి – నిధుల కేటాయింపులో అన్యాయం:  ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 19…

సరస్వతీ పుత్రికపై హరీష్‌ కటాక్షం!

– ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయే పరిస్థితి – రుణం కోసం యత్నిస్తే ఆస్తి చూపాలన్న బ్యాంకర్లు – దీనావస్థను ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని తండ్రి  – తన ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు సమకూర్చిన ఆపద్బాంధవుడు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఆమె పేరు మమత.. వారిది పేద కుటుంబం.. అయితేనేం చదువులో…