Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ ‌పార్టీ సేవలు ఎనలేనివి

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్‌ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్‌ ‌నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ సిద్దిపేట,/ పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 25:‌దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానీకానికి ఓరగబెట్టింది ఏమీ…

సమర్ధుడైన వెంకటరామిరెడ్డికి పట్టం కట్టండి

అఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి అమెదక్‌ ఎం‌పీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి అమీన్‌ ‌పూర్‌ అముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జిఎంఆర్‌ ‌సమావేశం అఅమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌, ‌మండల స్థాయి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 25:‌సమర్థుడు, పరిపాలన అనుభవం కలిగిన వెంకట్రామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే…

400 ‌సీట్లలో ఒకటి గెలిచాం ఇంకా 399 గెలవాల్సి ఉంది

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. నామినేషన్‌ ‌కార్యక్రమంలో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. వీరంతా వెంటరాగా రిటర్నింగ్‌ అధికారికి బండి సంజయ్‌ ‌నామినేషన్‌ ‌పత్రాలు దాఖలు చేశారు…

మల్కాజిగిరికి రేవంత్‌ ‌చేసింది సున్నా

వలస పక్షులను నమ్మకుంటే మోసమే.. మల్కాజిగిరి ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌ ‌రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండని, ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలకు మోసం పార్ట్ -2 ‌సినిమా చూపిస్తున్నాడని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కిటిఆర్‌ ఎద్దేవా…

గిరిజన కోటలో పాగా వేసేది ఎవరు..?

సుమారు 13 లక్షల  పైచిలుకు వోటర్లు కలిగి ఉన్న  మహబూబాబాద్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ  నియోజకవర్గాలు ఉన్నాయి అందులో  డోర్నకల్‌, ‌మహబూబాబాద్‌, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి.  గత 2023 శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల మొత్తంగా పొందిన వోట్లు … 6,85,897  కాంగ్రెస్ పార్టీ   4,43,910 …

హైదరాబాద్‌ అభివృద్ధి ఘనత కాంగ్రెస్‌దే

సికింద్రాబాద్‌ ‌నియోజకవర్గాన్ని కెసిఆర్‌ ‌బీజేపీకి తాకట్టు పెట్టారు కిషన్‌ ‌రెడ్డి గెలిచినా చేసిందేవి లేదు హైదరాబాద్‌కు వరదలొస్తే కనపడని కేంద్ర మంత్రి దానం గెలుపు…కేంద్రంలో మంత్రి అవడం ఖాయం సికింద్రాబాద్‌ ‌ప్రచారంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని, మత సామరస్యాన్ని కాపాడింది తమ…

మోదీ, కెసిఆర్‌ ‌తోడు దొంగలు..!

నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు పరిపాలనలోనూ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం గత డిసెంబర్‌లో కేసిఆర్‌ను బొందపెట్టినట్లే మే13న మోదీకి బుద్ధి చెప్పాలి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు.. రైతుల ఆత్మహత్యలు ఆపలేదు..నల్లధనాన్ని బయటికి తేలేని దద్దమ్మ మోదీ హరీష్‌ ‌రావు…రాజీనామా లేఖ జేబులో పెట్టుకో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణమాఫీతో ఆర్థిక…

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోక్‌ ‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో పడ్డారు. కొందరు మరోమారు సెట్లను సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే నెల 13న పోలింగ్‌ ‌జరగనుండటంతో..ఈ నెల 18 మొదలైన నామినేషన్‌ల పక్రియ…

కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి…