
అక్కడికక్కడే ఏడుగురి దుర్మరణం మరికొందరి పరిస్థితి విషమం.. వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 26: వరంగల్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్-మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ…








