ఏడాది పాటు బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

తెలంగాణలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న పార్టీలు టిడిపి, బిఆర్‌ఎస్ లే.. ప్రధాన ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా పోషిస్తున్నాం సెంట్రల్ వర్సిటీ భూములపై విద్యార్థులే పోరాడారు కెసిఆర్‌పై కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం మీడియా చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్‌ఎస్, టీడీపీ మాత్రమే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…








