అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు

సంస్థ రుణ భారం తగ్గింపునకు ప్రయత్నించాలి…. * ఆర్టీసీపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * ఉచిత ప్రయాణం చేసిన 83.42 కోట్ల మహాలక్ష్ములు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్10: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవసరాలు, నూతన మార్గాలను ఇందుకు ప్రతిపాదిక చేసుకోవాలని ఆయన…








