పది గంటలైనా కరెంట్ ఇస్తున్నట్లు చూపుతారా?
జీవితాంతం బిఆర్ఎస్కు ఊడిగం చేస్తా ఏ సబ్ స్టేషన్‌కు వొస్తారో రండి చూద్దాం కెటిఆర్ ట్వీట్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్నే రేపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా కేటీఆర్…
