మంత్రుల శాఖల్లో మార్పులు?

– దిల్లీలోనే మకాం వేసిన సిఎం రేవంత్ - శాఖల కేటాయింపులపై కసరత్తు – కెసి వేణుగోపాల్, ఖర్గేలతో సిఎం మంతనాలు – హుటాహుటిన దిల్లీకి మంత్రి ఉత్తమ్ తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.…








