Category ముఖ్యాంశాలు

ఆకాశాన్నంటేలా విజయోత్సవాల ముగింపు వేడుకలు

భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌  సర్కారు.. పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, హెచ్‌ఎండిఏ  గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున సాంస్కృతిక  కార్యక్రమాలు వందే మాతరం శ్రీనివాస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, తమన్‌ సంగీత కచేరీలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 6 :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు…

ఏడో గ్యారెంటీగా స్వేచ్ఛ అందించాం..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పరిపాలన అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా అధికారుల నియామకాలు హోమ్‌ గార్డ్స్‌ డే సందర్భంగా వరాలజల్లు దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000 పెంపు హోంగార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో…

అం‌దుబాటులోకి యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌

‌నేడు ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందస్తుగా ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఈ ‌నెల 7న నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌వపర్‌ ‌ప్లాంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ‌మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల…

రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఎమర్జెన్సీ’ పాలన : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్టులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన మా పార్టీ సీనియర్‌…

‌ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే జైలుకా..?

ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 05 : ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ ‌రావు, పాడి కౌశిక్‌ ‌రెడ్డి, జగదీశ్‌ ‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలిం చారు. ఈ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా రేవంత్‌…

ఆర్టీసీ బస్సుల్లో 115 కోట్ల మంది

మహిళల ఉచిత ప్రయాణం.. •రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్‌ ‌బస్సులు •ప్రభుత్వ పథకాలతో పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.10వేల లబ్ధి •ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర •ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా…

ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీల సన్నద్ధం

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో త్వరలో ఖాలీ కానున్న మూడు ఎమ్మెల్సీ పదవులకు జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే  అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎదుటి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే అందుకు సమవుజ్జీగా   ఉండే…

గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌

‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌గ్రామీణ ప్రాంతం పేద ప్రజలకు న్యూరో ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో మంచి పరిణామం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. గురువారం వికారాబాద్‌ ‌పట్టణంలోని ఎన్టీఆర్‌ ‌చౌరస్తాలో ఆదిత్య న్యూరో ఆసుపత్రిని…

కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాలీలు

సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు ియూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా నియామకాలు ిఖాలీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు రాజ్యసభలో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌ 5 : కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌ లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాలీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడిరచింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు…