Category ముఖ్యాంశాలు

లగచర్ల రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ?

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌.. ‌విచారణకు ఆదేశం ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :  ‌లగచర్ల రైతు హీర్యా నాయక్‌ ‌ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు…

శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ

పొరపాట్లకు తావు లేకుండా సర్వే ఈనెల 31లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి ఈఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నాం సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల భాగస్వామ్యం కలెక్టర్‌లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ‌మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్‌ ‌విధింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 12: ఇం‌దిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా…

జ‌మిలి ఎన్నిక‌లకు వ‌డివ‌డిగా అడుగులు

వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు సిద్దమైన కేంద్రం న్యూదిల్లీ,డిసెంబర్‌ 12 : ‌జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ ‌బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్‌ ‌కమిటీ సిఫార్సులకు…

‌సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు తీరుస్తానంటివి ఏమైందీ…?

సిఎం రేవంత్‌కు చాయ్‌ ఇచ్చేటోళ్లు జర ఆయన హామీలను గుర్తు చేయండి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ ‌చేస్తానని ఏకశిలా పార్కు ముందు ధర్నా చేసిన ఉద్యోగులకు ఇచ్చిన మాటెందుకు మర్చావ్‌? అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ మీ పక్షాన కాంగ్రెస్‌ ‌పార్టీ నిలదీస్తాం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ను…

2035 ‌నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌..

2040 ‌నాటికి చంద్రుడిపై భారతీయుడి లాండింగ్‌ ‌ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌..! అం‌తరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ భారత్‌ ‌చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా కేంద్ర సెన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ ‌జితేంద్ర సింగ్‌ ‌కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌ ‌స్టేషన్‌ ఉం‌టుందని వెల్లడించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని…

రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు

•పురుగుల మందు తాగి ముగ్గురు మృతి… మరొకరి పరిస్థితి విషమం •మంచిర్యాల జిల్లాలో విషాదం మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగడంతో  ముగ్గురు మృతి చెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు…

డిసెంబర్‌ 9 ‌ప్రకటన

కేసీఆర్‌ ‌పోరాట ఫలితమే.. •తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీ అడుగడుగునా అడ్డుపడింది •1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం •చంద్రబాబు కోసం రైఫిల్‌ ‌పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్‌ ‌రెడ్డి •రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్‌ ‌ది •సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 11 : ఒక్కనాడు…

స్కిల్స్ ‌వర్సిటీలో నాస్కామ్‌ ‌భాగస్వామి కావాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీలో నాస్కామ్‌ ‌భాగస్వామి కావాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు కోరారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన నాస్కామ్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ‌నంబియార్‌ ‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. కృత్రిమ మేథ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో…

‌చేతగాని సీఎంతో ప్రజల అరిగోస

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌చేతి గుర్తుకు వోటేస్తే చేతగాని ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతీ వర్గం అరిగోస పడుతోందన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం…