Category ముఖ్యాంశాలు

అగ్రికల్చర్‌ వర్సిటీ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఏర్పాట్లను పర్యవేక్షించిన  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల  ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసా య, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మహిళా రైతులు కూర్చోవ డానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం ఉదయం…

అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు టిజెఎస్‌ ఆందోళన

ప్రజలకు అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ టిజెఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా దిష్టిబొమ్మను దహనం చేసి,…

రోడ్ల మీద రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు

Revanth Reddy's circus feet on the roads

అదానీతో దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ దావోస్ లో అదానీతో ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర‌ పరువు తీశారు. అదానీ, రేవంత్ అక్రమ సంబంధం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి: మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 18:  రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని…

అసెంబ్లీ ముందు డ్రంకన్‌‌డ్రైవ్‌ ‌టెస్టులు పెట్టాలి :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

harees rao

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 18 :  ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వొచ్చే సభ్యులకు డ్రంకెన్‌ ‌డ్రైవ్‌ ‌టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న…

భూ-భారతి ప్రత్యేకతలు

ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదిస్తున్నాం.  గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది.…

రేవంత్‌, అదానీ బంధం అందరికీ తెలుసు: మాజీ మంత్రి కేటీఆర్‌

KTR comments on Revanth and Adani's bond

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌తెలంగాణలో ఎవరూ తెలివి తక్కువ వాళ్లు లేరు, అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి, అదానీకి ఉన్న బంధం తెలుసునని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్‌ ‌రెడ్డి.. నేడు…

మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ తప్పుడు లెక్కలు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ‌హయాంలో రుణం కోసం ఏనాడూ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాత్రం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు…

అదానీపై చట్టపరమైన విచారణ చేపట్టాలి

దేశ ప్రజల కోసమే నిరసన దీక్ష డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18:  దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జెపిసి వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్‌ చేశారు.   ఈ మేరకు బుధవారం రాజ్‌ భవన్‌ వద్ద అఖిల…

వ్యవసాయాభివృద్ధికి తక్షణ చర్యలు

పంటలకు కనీస మద్దతు ధరల స్థిరీకరణ ముఖ్యం పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌18: ‌వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు…