చిత్రసీమను ప్రపంచస్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దుదాం..

సినిమా ఇండస్ట్రీ బాగుపడాలన్నదే మా ఆకాంక్ష తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి షూటింగ్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు హైదరాబాద్ కు వొచ్చేలా చర్యలు డ్రగ్స్ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న…








