ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే..

జాక్‌పాట్‌లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు జిల్లాలో నీళ్ల మంత్రులు ఉన్నా శూన్యం కేసీఆర్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌లో రాష్ట్రానికి సీఎం అయ్యారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లి ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్‌ఎస్ పార్టీ…








