మజ్లిస్ కోసమే పోటీకి బీఆర్‌ఎస్ దూరం

ఏ ప్రాతిపదికన పోటీకి దూరంగా ఉన్నారో చెప్పాలి కిషన్ రెడ్డి విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్21: నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడంలేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అత్యధిక వోట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో…








