Category ముఖ్యాంశాలు

 ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజ‌కీయాల‌కు అతీతంగా ఉగ్ర‌వాదంపై పోరాడాలి.. పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామ‌ని ఉగ్ర‌మూక‌ల‌కు కేంద్రం గ‌ట్టి జ‌వాబివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా  భారత ప్రభుత్వం కఠినంగా…

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఎదురు కాల్పుల్లో జవాన్‌ ‌మృతి

శ్రీనగర్‌, ఏ‌ప్రిల్ 24 : ‌జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ ‌జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ‌చోటుచేసుకుంది. గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాను వీర‌మ‌ర‌ణం పొందాడు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జిల్లాలోని డూడుబసంత్‌గఢ్‌ ‌ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్‌ ‌చేపట్టినట్లు…

ఉగ్రవాదులను ఊహ‌కంద‌ని రీతిలో శిక్షిస్తాం..

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వొదలబోం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే టైం వొచ్చింది.. బీహర్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ ఘాటు హెచ్చరిక పట్నా, ఏప్రిల్ 24 : ఉ‌గ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి…

బిఆర్‌ఎస్‌ ‌ధరణితో రైతులకు తీవ్ర నష్టం

భూభారతితో పారదర్శక విధానం అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌,,ప్రజాతంత్ర,ఏప్రిల్‌24: ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ‌ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఇందులో భాగంగానే భూ భారతి…

పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలన స్వర్ణయుగం

గ్రామస్వరాజ్యం కోసం గాంధీ కలలను నిజం చేసాం ఉద్యమ కలను సాకారం చేసిన కెసిఆర్‌ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌24: ‌తన పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ ఉద్యమ నినాదాలను నిజం చేశారని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత…

భూభారతితో రైతుల భూములకు భద్రత

ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి స్పీకర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : భూమి అంటే ఆదాయాన్ని ఇచ్చే వనరే కాదు.. అది సమాజంలో ఆత్మ గౌరవాన్ని ఇచ్చేదని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్  లోని అంబేద్కర్ భవనంలో భూభారతి  నూతన‌ ఆర్ఓఆర్ చట్టంపై…

ములుగు కర్రె గుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు మావోయిస్టుల మృతి దండ‌కార‌ణ్యంలో కొన‌సాగుతున్న కూంబింగ్‌ ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌24: ‌ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మోస్ట్ ‌వాంటెడ్‌ ‌మావోయిస్టు హిడ్మాతో పాటు దాదాపు 2500 మంది మావోయిస్టులు భీమారంపాడు…

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌24: ‌హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, గతంలోనూ దేశవ్యాప్తంగా హవాలా వ్యాపారులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ, జైపూర్‌, ‌బెంగాల్‌, ‌కోల్‌కతాలోనూ దాడులు చేశారు. తనిఖీల్లో…

దూకుడు పెంచిన భార‌త్‌

సీ స్కిమ్మింగ్‌ ‌టార్గెట్‌ను టెస్ట్ విజ‌య‌వంతం ‌లక్ష్యాన్ని ఛేదించిన వీడియో విడుదల భారత్‌-‌పాక్‌ ఉ‌ద్రిక్తతల వేళ కీలక పరిణామం ముంబై, ఏప్రిల్ 24 :  భారత్‌-‌పాక్‌ ‌మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నౌకదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. తాజాగా గైడెడ్‌ ‌మిసైల్‌ ‌డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌ ‌తొలిసారి గగనతలంలో వొస్తున్న…