జూన్ 2నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింక్

– 47 చోట్ల విజయవంతంగా అమలు -నిషేధిత భూముల వివరాలతో ప్రత్యేక పోర్టల్ – అటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు – త్వరలో అందుబాటులోకి గ్రామపాలనాధికారుల సేవలు – నేడు రాతపరీక్ష మంత్రి పొంగులేటి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని…








