Category ముఖ్యాంశాలు

అందాల పోటీలకు రూ.200 కోట్లు.. రైతన్నలకు మాత్రం మొండిచేయి

Harish Rao

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు (BRS MLA Harish Rao) మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే…

కులగణన ముమ్మాటికీ రాహుల్‌ ‌గాంధీ విజయం

Minister Ponnam Prabhakar

ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళతాం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, మే 26 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. సోమవారం దిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ‌సెంటర్లో ఓబీసీ ప్రతినిధులతో కీలక సమావేశం…

కాళేశ్వరంలో ఘ‌నంగా ముగిసిన పుష్కరాలు

Saraswati Pushkaralu

చివరి రోజు భారీగా తరలివొచ్చిన భక్తులు కాళేశ్వరం,ప్రజాతంత్ర,మే 26: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు (Saraswati Pushkaralu) ఘనంగా సాగుతున్నాయి. సోమవారంతో పుష్కరాలు ముగిశాయి. దీంతో చివరి రోజైన సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.…

అంకితభావంతో ప‌నిచేస్తున్న ట్రాన్స్ జెండర్లు

Minister Seethakka

ట్రాఫిక్ విధుల్లో స‌త్తా చూపుతున్నారు అవ‌మానించిన‌చోటే సెల్యూట్ తో గౌర‌వం మ‌రిన్ని శాఖ‌ల్లో ట్రాన్స్ జెండర్లను నియ‌మిస్తాం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26: ఆరు నెలల క్రితం ప్రయోగాత్మకంగా దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా 44 మందిని దేశంలో దేశంలో మొట్టమొదటిసారి ట్రాఫిక్ అసిస్టెంట్…

దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడా..?

Deputy CM Bhatti Vikramarka

వాళ్ల‌ను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టే స‌మ‌య‌మొచ్చింది ప్రజలు సమస్యలతో తన వద్దకు రావడం లేదని కేసీఆర్ దుఃఖం అచ్చంపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క‌ మహబూబ్ న‌గర్ ప్రజాతంత్ర మే 26. దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti…

దేశ చరిత్రలోనే ఓ రికార్డు

విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద భీమా ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్ లో Npdcl పరిధిలో…

పుష్కరాల ఏర్పాట్లు అభినందనీయం : గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

Governor Jishnu Dev varma

సరస్వతీ పుష్కర స్నానమాచరించిన గవర్నర్ దంపతులుఘ‌న‌ స్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 25 : సరస్వతి పుష్కరాలకు సంబంధించిన‌ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ (Governor Jishnu Dev varma) అన్నారు. ఆదివారం సరస్వతి ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర…

తెలంగాణ అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధం

-ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌స‌తుల  క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం – అభివృద్ధి, సంక్షేమంలో అందరికీ స‌మాన వాటా మా ల‌క్ష్యం – మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాం – యువ‌త‌కోసం నైపుణ్య శిక్ష‌ణ‌ -నీతి ఆయోగ్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పహల్గాంలో మారణకాండ సృష్టించిన  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు  ముఖ్యమంత్రి…

ఇప్పుడు ఈడీ అప‌విత్రం ఎట్లా అయింది?

– రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు – రాహుల్ పై పెడుతున్న కేసుల‌ను బీఆర్ ఎస్ నాయ‌కులు స‌మ‌ర్థించ‌డ‌మేంటి? – కేసుల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం రాహుల్‌కు లేదు – తీరు మార్చుకోండి: మంత్రి శ్రీధర్ బాబు హితవు  అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు పవిత్రంగా…