Category ముఖ్యాంశాలు

కల్వకుంట్ల సపరివార చిత్రం!

-రాలుతున్న‌  గులాబీ రేకులు – ఉత్సాహం నింప‌ని ర‌జ‌తోత్స‌వం – కుటుంబ క‌ల‌హాల కుంప‌ట్లో ఉద్య‌మ పార్టీ – కూలుతున్న ఉద్య‌మ సౌధం -కె.సి.ఆర్‌. మౌనం వెనుక మ‌ర్మ‌మేంటో? -అధికారం కోసం అన్నాచెల్లెలి పోటీ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ వొచ్చేనెల జూన్‌ 2‌న 12వ వసంతంలో కాలిడబోతున్నది. గత…

అమ్మ‌వొడే తొలి బ‌డి, అంగన్‌వాడీ మ‌లిబ‌డి

– ఇందిర‌మ్మ అమృతం ప‌థ‌కం ప్రారంభం –  అంగన్‌వాడీ టీచ‌ర్ల‌కు రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద రూ.2ల‌క్ష‌లు – మిష‌న్ వాత్స‌ల్య కింద నెల‌కు రూ.4వేలు – మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క‌ తొలి బడి అమ్మవొడి మలి బడి అంగన్‌వాడీ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌  ‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం…

ప‌క‌డ్బందీగా ప్ర‌భుత్వ‌ కార్య‌క్ర‌మాలు

– జూన్ 3నుంచి 20 వ‌ర‌కు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించాలి – ఇందిర‌మ్మ ఇళ్ల‌కు పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక‌ – ముంద‌స్తు సాగుకు రైతుల‌ను సిద్ధం చేయాలి – న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు – ఎరువులు, విత్త‌నాల కొర‌త ఉండొద్దు.. – అధికారుల‌కు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశాలు ప్రజా సంక్షేమం కోసం…

పీఓకే కోసం పాక్‌తో యుద్ధం చేయాలి

-ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డాం – అర్థాంత‌రంగా సైనిక‌చ‌ర్య ఎందుకు ఆపేశారు? -ధైర్య‌మున్న నాయ‌కుడే యుద్ధాన్ని న‌డిపిస్తాడు – బాచుప‌ల్లి జైహింద్ ర్యాలీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం…

అడ్డ‌దారుల్లో విదేశీయుల ప్ర‌వేశం

Hyderabad CP CV Anand review with officials

బంగ్లా శరణార్థులకు ఆధార్‌ ‌కార్డులు సహా సకల సౌకర్యాలు  నేరాలు చేస్తూ ఇక్కడే వుంటున్న‌ నైజీరియన్లు  హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్ల‌ను డిపోర్ట్ ‌చేస్తున్నట్లు- హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌  ‌సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్‌పోర్ట్ ‌లతో…

నకిలీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం

Minister Ponguleti Srinivas Reddy

బాధ్యుల‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి  ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ , ప్రజాతంత్ర,మే 29 : నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు…

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్‌వి మాటలే తప్ప చేతలు లేవు

Sabitha Indra Reddy

అంచనా వ్యయాన్ని రూ. 200 కోట్లకు ఎందుకు పెంచారు? ప్రభుత్వ పాఠశాలలను మూసేసే కుట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, మే 29 : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌పై సీఎం రేవంత్ రెడ్డివి మాట‌లే త‌ప్ప చేత‌లు లేవ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమ‌ర్శిచారు.…

మావోయిస్ట్ కుంజం హిడ్మా అరెస్టు

Kunjam Hidma

  ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో, జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (DVF), పోలీస్ బలగాలు గురువారం 29న కుంజం హిడ్మా (Kunjam Hidma ) ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు…

క‌విత సొంత పార్టీ ?

– పార్టీలో ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంపై ఆవేద‌న‌ – త‌గిన గుర్తింపు ఇవ్వ‌క‌పోతే పార్టీకి రాం రాం? – సొంత అన్నే అణ‌గ‌దొక్కుతున్నారంటూ ఆవేద‌న‌ – సొంత కేడ‌ర్ బ‌లోపేతానికి కృషి తెలంగాణ రాష్ట్ర మహిళా సీఎం గా కవిత కానున్నారా? అంటే కవిత అనుయాయుల్లో అవుననే సమాధానాలు ఎక్కువగా  వినబడుతున్నాయి. కవిత వాగ్దాటి, దూకుడు, రాజకీయ…