గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు

గిరిజన రైతుల కోసం సౌర విద్యుత్ పంపుసెట్లు అందిస్తున్నాం.. అభివృద్ధి కార్యక్రమా కోసం అటవీ చట్టాలను సంస్కరించాలి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కేంద్ర పథకాలపై సౌత్ ఈస్ట్ జోన్ రాష్ట్రాల సమీక్ష సమావేశం హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో పిఎం. జన్మన్, ధర్తి ఆబ జన జాతీయ గ్రామ…








