Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

నేడు తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ ‌కీలక భేటీ

మున్సిపల్‌ ‌ఛైర్మన్‌, ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ల ఎన్నిక, ఎక్స్ఆఫీషియో వోటుపై చర్చ దావోస్‌ ‌పర్యటన ముగించుకుని నగరానికి ..   తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీలు, ఎంపీలతో టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి…

ఎవుసం చేసుకుంటే ఊళ్లోనే ఉండొచ్చు

లాభానికి లాభం.. కుటుంబం సంతోషం..! బడ్జెట్లో 35శాతం రైతులకు ఖర్చు చేస్తున్న ఏకైక సర్కారు యువత సెరికల్చర్‌పై దృష్టి పెట్టాలి పట్టు రైతు సమ్మేళనంలో రాష్ట్రమంత్రి హరీష్‌ ‌రావు కందులు కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ…

విచ్చలవిడి మద్యం, డబ్బు పంపిణీ ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలా..? సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రశ్న

రాష్ట్రంలో మునిసిపల్‌, ‌కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు కావని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. డబ్బు, మద్యానికి, కాంగ్రెస్‌ ‌పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలని సిఎల్‌పి నేత పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం…

కౌంటింగ్‌ ‌కేంద్రాల్లో .. నేతల మోహరింపు

గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించే యోచనలో టీఆర్‌ఎస్‌ అధికార పార్టీ వలలో చిక్కకుండా కాపాడుకునే జాగ్రత్తలో కాంగ్రెస్‌, ‌బీజేపీ  రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన…

నేడు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లలో.. కౌంటింగ్‌

‌సాయంత్రం వరకు ఫలితాల వెల్లడి మున్సిపాలిటీల్లో 74.40, కార్పొరేషన్‌లల్లో  58.83శాతం పోలింగ్‌ 29‌న కరీంనగర్‌ ‌మేయర్‌ ఎన్నిక 27న మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌లు, 9న కార్పొరేషన్‌లలో మేయర్‌ల ఎన్నిక  ఈ నెల 22న ఎన్నికలు జరిగిన…

సాంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌

దేశ సాంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సూచిం చారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరి యంలో ’ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ ‌పేరుతో నిర్వహించిన యూత్‌ అవార్డుల…

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను  అరెస్టు చేసిన మహబూబ్నగర్ పోలీసులు వారి వద్ద నుండి 150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 21 లక్షలు. నిందితులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచిన జిల్లా ఎస్పీ రెమా  రాజేశ్వరి కేసుకు సంబంధించిన…

25‌న ఎంఐఎం ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దు హైదరాబాద్‌ ‌సిపికి బీజేపీ నేతల విజ్ఞప్తి

ఈనెల 25న ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని బీజేపీ హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌కు విజ్ఞప్తి చేసింది. సిఏఏ వ్యతిరేక ర్యాలీ పేరుతో ఎంఐఎం రాష్ట్రంలో మతకలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నదని ఆరోపించింది. ఈమేరకు…

నేడు కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు

ప్రజాతంత్ర, కరీంనగర్‌: ‌రెండు రోజులు ఆలస్యంగా మున్సిపల్‌ ‌సంగ్రామానికి కరీంనగర్‌ ‌సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌కు పోలింగ్‌ ‌జరుగనుంది. ఇందుకుగానూ అధికారులు సర్వం సన్నద్ధం చేశారు.…

ఆశల పల్లకిలో అభ్యర్థులు..!

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రకటనకు సమయం దగ్గర పడుతుండంతో అభ్యర్థులు గెలుపోటముల లెక్కలలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి నేతలు టికెట్ల కోసం ప్రయత్నం, ఆ తరువాత…