Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

CM Revanth Reddy

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం  పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర…

అవినీతి ర‌హిత పాల‌న అందిస్తున్న మోదీ

– రాష్ట్రాలకు 42శాతం నిధులు – ప‌ద‌కొండేళ్ల‌లో ఉగ్ర‌దాడులు లేకుండా కాపాడారు – తెలంగాణ‌లో 40 రైల్వేస్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌ – 70ఏళ్లు దాటిన‌వారికి ఆయుష్మాన్ భార‌త్‌ – కాంగ్రెస్ హ‌యాంలో 42వేల‌మంది ఉగ్ర‌దాడుల్లో మృతి -ప‌దాధికారుల స‌మావేశంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ పాలనపై విశ్వాసం, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న‌దని…

కాంగ్రెస్‌వి క‌ల్ల‌బొల్లి క‌బుర్లే!

– తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని మార్చారు – అందాల‌పోటీతో సాధించిందేంటి? – రైతుల‌కు జ‌నుము, జీలుగ విత్త‌నాలు లేవు – ధాన్యంపై 3 నుంచి10కిలోల త‌రుగు తీస్తున్న‌రు – రేవంత్‌కు ఇవేమీ ప‌ట్ట‌డంలేదు – విరుచుకుప‌డ్డ బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, అందాల పోటీల నిర్వహణలో వైఫల్యంతో రాష్ట్రానికి తీర‌ని…

రాష్ట్ర‌ ఆవిర్భావ  వేడుకల‌కు స‌ర్వం సిద్ధం

ఘనంగా నిర్వహిస్తోన్న ప్రభుత్వం సికింద్రాబాద్‌ ప‌రేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుక‌లు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌నున్న సీఎం రేవంత్‌ ‘రాజీవ్ యువ వికాసం తొలి విడ‌త మంజూరు ప‌త్రాల పంపిణీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 :  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్నిపుర‌స్క‌రించుకొని జూన్ 2వ తేదీ సందర్భంగా  రాష్ట్ర‌ ప్రభుత్వం భారీ ఎత్తున పలు కార్యక్రమాలను…

పోలీస్ మెడల్స్ ప్రకటించిన తెలంగాణ

11 మందికి శౌర్య పతకం 19 మందికి మహోన్నత సేవా పతకం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర, జూన్ 1 :  రాష్ట్ర‌ ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలపై హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగానికి చెందిన…

 నేటినుంచి రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్‌

– స్లాట్‌తో పెరిగిన రిజిస్ట్రేష‌న్లు – రిజిస్ట్రేష‌న్ సేవ‌ల్లో ఎఐతో వాట్సప్ చాట్‌బాట్ – అన్నివివ‌రాలు చాట్‌బాట్ ద్వారా అందుబాటులో – ఈవిధానంతో స‌మ‌యం ఆదా – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1:  రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో  స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఎఐ)…

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శం

Deputy CM Bhatti Vikramarka

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను డిప్యూటీ…

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

Minister Seethakka

రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో సాగుతున్న…