Category ముఖ్యాంశాలు

టెలిమెట్రి అమ‌లుకు ఆమోదం

– శ్రీ‌శైలం మ‌ర‌మ్మ‌తుల‌కు ఆంధ్ర‌కు ఆదేశాలు – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 16: కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలి అన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌

– ఎం‌పిటిసి,జడ్పీటిసీ స్థానాల ఖరారు – రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు – 566 ఎంపీపీ,జడ్పీటీసీ మ‌రియు 5,773 ఎంపీటీసీ స్థానాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై16: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది .జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ…

నిధులు రాహుల్‌కు..నీళ్లు బాబుకు

– బూడిద తెలంగాణ ప్రజలకు –  ‌కెటిఆర్‌ ‌వ్యంగ్య విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై16: న్యూదిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌.. ‌తన ఎక్స్ ‌ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి 48వ దిల్లీ పర్యటన గుట్టు రట్టయ్యిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు.…

బనకచర్లపై చర్చ జరగలేదని అంటారా ?

-మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై16:  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకచర్ల అని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కానీ.. బనకచర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఆయన మాటలు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మిడియా…

బనకచర్లపై  చర్చకు రాలేదు

– అపెక్స్ ‌కమిటీ కాదు కనక ప్రస్తావించలే – కృష్ణా, గోదావరి జలాలపై ఉన్నతస్థాయి కమిటీ – టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం – సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై16: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు…

శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, ఈవో జె.శ్యామలరావు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి…

తెలుగు రాష్ట్రాల జలవివాదాలకు చెక్‌

– ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం – సీఆర్‌ ‌పాటిల్‌ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ – ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయన్న నిమ్మల న్యూదిల్లీ,జూలై16:  తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అడుగు పడింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటు కమిటీ ఏర్పాటు చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు. కేంద్ర  జలశక్తి మంత్రి…

బీసీల‌ కోసం జ‌గృతి పోరాటం

– 42శాతం రిజ‌ర్వేష‌న్‌లో ఆయా కులాల‌కు పెద్ద‌పీట‌ – బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై16: 25వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 25వేల పదవుల్లో సగం మంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని అన్నారు.…

తీర్పుల్లో మానవీయత

యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌ వీడ్కోలు సమావేశంలో వక్తలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: చట్టపరమైన మానవీయతతో కూడిన తీర్పులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ వెలువరించారని హైకోర్టులో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశం కొనియాడిరది. జస్టిస్‌ సుజయ్‌పాల్‌ కోల్‌కతాకు బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఫస్ట్‌ కోర్టు హాల్‌లో ప్రత్యేకంగా జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల…