Category ముఖ్యాంశాలు

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

– పిటిషనర్‌ పెద్దిరాజుకు కోర్టు ధిక్కరణ నోటీసు న్యూదిల్లీ,  జులై 29 : భూవివాదం కేసులో ఎన్‌.పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారంటూ 2016లో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యలపై పెద్దిరాజు చేసిన ఫిర్యాదు మేరకు…

తెలంగాణా సాధన స్ఫూర్తి తో బీసీ రిజర్వేషన్ ఉద్యమం

– తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం – దిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – బీసీలకు న్యాయం కోరుతూ భారీ ధర్నాకు పిలుపు – బీసీ బిల్లు పెండింగ్‌.. దిల్లీ పర్యటనతో దూకుడు – స్థానిక ఎన్నికల ముందే రిజర్వేషన్లపై క్లారిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీ లకు…

‌ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ‌ఛాంపియన్‌  దివ్య దేశ్‌ముఖ్‌

– అభినందించిన సిఎం రేంవత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 28: ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ‌ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు సోషల్‌ ‌డియా వేదికగా సిఎం రేవంత్‌ ‌పోస్టు పెట్టారు. దివ్య దేశ్‌ముఖ్‌ ‌తోటి భారతీయ గ్రాండ్‌మాస్టర్‌ ‌కోనేరు హంపితో తలపడి ప్రతిష్టాత్మక టైటిల్‌ను…

దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలి

– ఎంబీబీఎస్‌ ‌సీట్ల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్‌,‌జులై28(ఆర్ఎన్ఎ):ఎం‌బీబీఎస్‌ ‌సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పును ఇచ్చింది. కేఎన్ఆర్‌యూహెచ్ఎస్‌ ‌కౌన్సెలింగ్‌ ‌దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట…

‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత్‌ సత్తాకు నిదర్శనం

– మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది – ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి – ప్రతిదాడితో పాక్‌ను ఘోరంగా దెబ్బతీసాం – లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చలో రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూదిల్లీ, జులై 28: పహల్గాం దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారత్‌ సత్తాకు నిదర్శనమని, ఇందులో మన వీర జవాన్ల పాత్ర…

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దుల్లో టెన్షన్‌ టెన్షన్‌

‌- నేటి నుండి ఆగస్ట్ 3 ‌వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు – అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలు – దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేత – సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. సోమవారం…

పరిహారంపై గోప్యత ఎందుకో..

– సిగాచి బాధితుల గోడు పట్టించుకోరెందుకు? – కంపెనీ యాజమాన్యంపై చర్యలేవి?? – కంపెనీతో రేవంత్‌కు లాలూచీ ఏంటని ప్రశ్న – మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 28: పటాన్‌చెరులోని సిగాచి కంపెనీ ప్రమాద బాధితులు ఎంతమందికి పరిహారం అందించారో వెల్లడిరచాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సంగారెడ్డి అడిషనల్‌…

ఎస్టీల సంక్షేమంలోని లోపాలను సరిచేస్తున్నాం

– గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కల ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం సోమవారం…

ప్రణాళికాబద్ధంగా మేడారం జాతర

-ఏర్పాట్లపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు – రూ.150 కోట్లతో మేడారంలో శాశ్వత పనులు – కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు తాడ్వాయి, ప్రజాతంత్ర, జులై 27: కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు…