Category ముఖ్యాంశాలు

Rajagopal Reddy: రాజగోపాల్‌ ‌వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీరియస్‌?

-‌ సంజాయిషీ కోరనున్న disciplinaery committee హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్7: ‌మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopalreddy) వ్యాఖ్యలను పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది.మంత్రి పదవి రాకపోవడంతో ఇటీవల వరుసగా ఆయన అసహనం వెళ్లగక్కుతున్నారు. అలాగే సిఎం రేవంత్‌(Revanth)పైనా ఇష్టం వచ్చినట్లుగా మాటలు తూలుతున్నారు. తరచూ సిఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో…

BC Reservations: బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతాం

– కిషన్‌ ‌రెడ్డి లాంటి వారి కుట్రలు సాగనివ్వం – మీడియాతోమంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం తుదివరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (central…

Farmers interests: మాకు మా రైతు ప్రయోజనాలే ముఖ్యం

– వారికి నష్టాన్ని కలిగించే విషయంలో రాజీపడబోం – ట్రంప్‌ ‌సుంకాలపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక – స్వామినాథన్‌ ‌శతజయంతి ఉత్సవాల్లో ప్రసంగం న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌భారత్‌ ‌తన అవసరాలు, ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోదని )(no compromise) ప్రధాని మోదీ(Prime Minister Modi)  స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకో లొంగి నడుచుకునేందుకు…

Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ ‌విడుదల

– నామినేషన్లకు 21 చివరితేదీ..25న ఉపసంహరణ – సెప్టెంబర్‌ 9‌న రహస్య బ్యాలెట్‌ ‌ద్వారా ఎన్నిక న్యూదిల్లీ ,ఆగస్ట్7: ‌సెప్టెంబర్‌ 9‌న జరగనున్న ఉపరాష్ట్రపతి (vice president) ఎన్నికకు భారత ఎన్నికల సంఘం(Election commission)  తాజాగా గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అధికారికంగా నామినేషన్‌ ‌పక్రియను ప్రారంభించింది. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం నామినేషన్లు (nominations) దాఖలు…

TC Transco : ట్రాన్స్‌కో ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వండి

– కేంద్ర మంత్రి కట్టర్‌ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి న్యూదిల్లీ, ఆగస్టు 7: టీజీఎస్‌ ట్రాన్స్‌కో సంస్థ గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) దశ-3 కింద సమర్పించిన రాష్ట్రాంతర విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ ప్రతిపాదనలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ను ధిల్లీిలో గురువారం కలిసి డిప్యూటీ సీఎం…

BC Bill : బీసీ బిల్లును వెంటనే ఆమోదించండి

– 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఆర్డినెన్స్‌ – బీసీలపై చిత్త‌శుద్ధినినిరూపించుకోండి – రాష్ట్రపతిని నేరుగా కలసి విన్నవిస్తాం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కితాబు అవసరం లేదు – మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌బీసీలపై(BCs) ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి  (CM…

Parliament: పార్లమెంట్‌లో ఒత్తిడి పెంచండి

– ఐఏసీసీ అధ్యక్షుడు ఖర్గేకు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి – బీసీ పోరుబాట ధర్నా, ఇతర కార్యక్రమాలపై చర్చ దిల్లీ, ఆగస్టు 7: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు(localbody elections), విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటు(parliament)లో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు,…

Delhi : దిల్లీ ప్ర‌ద‌క్షిణ‌ల‌తో సాధించిందేమిటి?

– వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే – ముస్లిం రిజర్వేషన్లు కలిపి బీసీలను ఆగం చేస్తున్నారు – ఇదేనా మీ తెలంగాణ మోడల్‌ – రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: తమ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ(BJP), మోదీ(Modi)పైన కాంగ్రెస్‌…

roll model: దేశానికి తెలంగాణ రోల్‌మోడ‌ల్‌

- PCC President Mahesh Kumar Goud

– 42‌శాతం రిజర్వేషన్ల‌తో వారికి అండగా నిలబడ్డాం – బిసి కోటా బిల్లును తొక్కిపెట్టిన మోదీ ప్రభుత్వం – దిల్లీ మహాధర్నాలో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 6: ‌తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ‌బిల్లులు ఆమోదించామని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ అన్నారు. కులగణన…