Category ముఖ్యాంశాలు

రిజర్వేషన్ల సాధనలో భాగస్వాములు కావాలి

– బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కుల గణన తరువాత విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌…

బిజెపికి తొత్తుగా ఎన్నికల సంఘం

– వోట్ల దొంగతనానికి ఈసి సహకారం – తన ఆరోపణలపై ఇసి ఎందుకు మౌనం – వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి – బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు బెంగళూరు,ఆగస్ట్‌ 8: ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

Trump: మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్‌

– భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్‌ మంకుపట్టు వాషింగ్టన్‌, ఆగస్టు 8: భారీ సుంకాల విధింపుతో భారత్‌పై కాలుదువ్వుతున్న ట్రంప్‌ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో భారత్‌- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు…

Global manufactuiring Hub” గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తెలంగాణ

– ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కృషి – రాష్ట్రంలో తోషిబా రూ.347 కోట్ల పెట్టుబడి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా(global manufacturing hub) మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Phones tap: మావోయిస్టుల పేర్లు చెప్పి ఫోన్లు టాప్‌ చేశారు

– నాతోపాటు రేవంత్‌రెడ్డి కూడా బాధితుడే – ఆఖరుకు కేసీఆర్‌ కూతురు కవితనూ వదలలేదు – వారందరినీ ఏం చేసినా పాపం లేదు – సీఎం కోరితే క్షణాల్లో సీబీఐ దర్యాప్తు – సిట్‌ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: బీఆర్‌ఎస్‌(BRS) హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌(phone tapping)పై…

Israel cabinet: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఓకే

– వ్యతిరేకిస్తున్న ఐడీఎఫ్‌ జెరూసలేం, ఆగస్తు 8 : గాజాపై పూర్తిస్థాయి సైనిక ఆక్రమణకు ఇజ్రాయెల్‌ భద్రతా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ నేతలు పది గంటల విస్తృత చర్చల తర్వాత గాజా మొత్తంపై క్రమంగా సైనిక నియంత్రణ సాధించే ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో…

SIT: కొద్దిసేపట్లో సిట్‌ ముందుకు కేంద్ర మంత్రి సంజయ్‌

– ఆయన ఇవ్వబోయే వాంగ్మూలంపై ఉత్కంఠ – ట్యాపింగ్‌పై పక్కా ఆధారాలు సమసర్పించనున్న బండి సంజయ్‌ – కేసీఆర్‌, కేటీఆర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కొద్దిసేపట్లో సిట్‌ ముందుకు రానున్నారు. ట్యాపింగ్‌పై కీలక ఆధారాలను సిట్‌కు…

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

– భారీ వర్షం నేపథ్యంలో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: జీహెచ్‌ ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్‌ కమాండ్‌…

Anti BC: వారు బీసీ వ్య‌తిరేకులు

– అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా రాష్ట్రప‌తిపై వొత్తిడి – రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌పై పీఏసీలో చ‌ర్చించి నిర్ణ‌యిస్తాం – ముస్లింల‌ను బూచిగా చూపుతున్న బీజేపీ – కిష‌న్‌రెడ్డికి పూర్తి స‌మాచారం ఇస్తాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ఆగ‌స్టు 7:   బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపును అడ్డుకుంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేత‌లు బీసీ వ్య‌తిరేకులుగా మారార‌ని…