Category ముఖ్యాంశాలు

నాలాల కబ్జా వల్లనే అకస్మాత్తు వరదలు

– కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పున పరిహారం – నగరంలో అనేక చోట్ల ఇలాంటి కబ్జాల వల్లనే ప్రమాదాలు – మాగం బస్తీలో రంగనాథ్‌, ‌కలెక్టర్‌ ‌హరిచందన పర్యటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 15: భారీ వర్షం నేపథ్యంలో ఆదివారం రాత్రి అప్జల్‌సాగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. నాలాల కబ్జా వల్లే వరద…

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

– వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌,…

బండి సంజయ్‌పై కెేటీఅర్‌ పరువు నష్టం దావా

– రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించండి – డిసెంబర్‌ 15కు వాయిదా వేసిన సిటీ సివిల్‌ కోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, కొన్ని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌…

పకడ్బందీగా వీధి దీపాల నిర్వహణ

– సోలార్‌ ‌పవర్‌పై సాధ్యాసాధ్యాల పరిశీలన – ఐఐటి సంస్థలతో ఆడిటింగ్‌ ‌జరిపేలా చర్యలు – పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానం – అధికారులకు సిఎం రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : వీధి దీపాల నిర్వహణకు పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్లు ‌పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌…

13 లక్షల మంది భవిష్యత్తు అంధకారం

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ అలసత్వం  – కాంగ్రెస్‌ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్‌ మార్కెట్‌ – రేవంత్‌ పాలనలో హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్‌ రేట్‌ – జూబ్లీహిల్స్‌ నుంచే కేసీఆర్‌ జైత్రయాత్ర మొదలవ్వాలి – పార్టీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: రేవంత్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో…

అలైన్‌మెంట్‌ మార్పుతో పేద రైతులకు నష్టం

– స్వలాభం కోసం వారిని ఇబ్బంది పెడితే సహించం – దక్షిణాన ఎంత ఉందో ఉత్తరానా అలాగే ఉండాలి – సమస్యపై పోరాడతామని రైతులకు హరీష్‌రావు హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ ఇష్టారీతిన మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ మండలంలోని గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం…

మహిళ భాగస్వామ్యంతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

– బాలికా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే – జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తిరుపతి, సెప్టెంబర్‌ 15: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్‌ భారత్‌ సాధించలేమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటిచోట సాంకేతిక సహాయంతో…

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

– ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల పోరుకు బీజేపీ మద్దతు -పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్ల అసోసియేషన్ల కాలేజీల బంద్‌ పిలుపునకు బీజేపీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. సోమవారం…

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్, సొరెన్ ఉన్నారు. భద్రాచలం , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : జార్ఖండ్ రాష్ట్రంలోని హజారి బాగ్ దట్టమైన అడవి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో…