టాలీవుడ్ డ్రగ్స్ కేసులో…ఈడీ విచారణకు సహకరిస్తాం
హైకోర్టులో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కౌంటరు దాఖలు వేసవి సెలవుల తరువాత పూర్తి స్థాయిలో విచారిస్తామన్న హైకోర్టు ప్రజాతంత్ర , హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటరు పిటిషన్ దాఖలు…
