Category ముఖ్యాంశాలు

టౌన్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..!

నల్లగొండ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఅర్‌ ‌సమీక్ష సాగర్‌ అభివృద్ధి పనుల పురోగతి పైనా ఆరా నల్లగొండ, ఏప్రిల్‌ 28 : ‌గతంలో ఆదేశించిన మేరకు ఏ యే పనులు ఎంతవరకు వొచ్చాయని నల్లగొండ టౌన్‌ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కెసిఆర్‌ ఆరా తీశారు. నల్లగొండ టౌన్‌లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో…

కేంద్రాన్ని, బిజెపిని విమర్శించడానికే ప్లీనరీ

టిఆర్‌ఎస్‌కు రాష్ట్రానికి తానేంచేసిందో చెప్పుకోలేక పోయింది వారి పతనం ప్రారంభం అయ్యింది ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని, ప్లీనరీ తీర్మానాల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని భాజపా రాష్ట్ర…

ప్రజలకు సేవకులం… జీతగాళ్లం….

ఎంతో కడుపు కోత.. మనమే ప్రజల్ని కాపాడాలి భూంపల్లి పీహెచ్‌సిలో నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా..? నార్మల్‌ ‌డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు మార్గదర్శనం భూంపల్లి పీహెచ్‌సి నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన సిద్దిపేట, ఏప్రిల్‌ 28(‌ప్రజాతంత్ర బ్యూరో) : ‘మనమంతా జీతగాళ్లం..నేనైనా..నువ్వైనా..ప్రజలకు జీతగాళ్లం. సేవకులం కాబట్టి…

ఐటీ రంగంలో మేటిగా హైదరాబాద్‌

అతిపెద్ద గూగుల్‌ ‌క్యాంపస్‌ ‌శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌             ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌హైదరాబాద్‌ ఐటీ రంగంలో దేశంలోనే మేటిగా విరాజిల్లుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

దేశానికి కేసీఆర్‌ ‌లాంటి టార్చ్ ‌బేరర్‌ అవసరం

రాష్ట్ర అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరుగదు డబుల్‌ ఇం‌జిన్‌ ‌కాదు..గ్రోత్‌ ఇం‌జిన్‌ ‌కావాలి మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటుంది చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్‌..‌కెసిఆర్‌లు మాత్రమే ప్లీనరీ వేదికగా మంత్రి కెటిఆర్‌ ఉద్వేగ ప్రసంగం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్‌…

జీవ నదులు ఉన్నా నీటి వనరులను ఏ ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం

రాష్ట్రాల మధ్య కొట్లాటలు తాగునీటి సమస్యలపై దృష్టి లేని కేంద్ర పాలకులు ప్లీనరీ వేదికగా సిఎం కెసిఆర్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ఈ ‌దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా..రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌…

చుట్టూ చీకట్లు..మణిద్వీపంలా తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో నేటికీ విద్యుత్‌ ‌సమస్యలు ప్లీనరీ వేదికగా విద్యుత్‌ ‌సమస్యలపై కేంద్రంపై కెసిఆర్‌ ‌‌ఫర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్‌ ‌కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి…

దేశంలో కులమతాల పేరిట రాజకీయాలు

హిజాబు, హలాలులపై కూడా రాజకీయం జాతిపితనే అవమానించేలా ప్రసంగాలు సర్జికల్‌ ‌స్ట్రయిక్స్, ‌కాశ్మీర్‌ ‌ఫైల్స్ ‌పేర విద్వేషాలు ప్లీనరీ వేదికగా మతరాజకీయాలపై మండిపడ్డ కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కోలాటలు, తుపాకుల చప్పుళ్లు…

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా

రాజకీయ ఫ్రంట్‌ల అవసరం లేదు ఆర్థిక శక్తిగా ఎదిగే వనరులను భారత్‌ ‌కలిగి ఉంది నూతన వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాలి అందుకు తెలంగాణ ప్రత్యామ్నాయ వేదిక కావాలి వనరులను ఉపయోగించుకునే సత్తా కావాలి దేశానికి తెలంగాణ తరహాలో పాలన అందాలి టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా రాజకీయ మార్పునకు కెసిఆర్‌ ‌‌పిలుపు దుర్మార్గంగా మారిన…