టిఆర్‌ఎస్ మాఫియా గ్యాంగ్..!
కేసిఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర , ఏప్రిల్ 22 : కేసిఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిషన్‌రెడ్డి హైద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్తూ సూర్యాపేటలో బిజెపి రాష్ట్ర…

