ఆగని పెట్రో మంట
10 రోజుల్లో 9 సార్లు ధరల పెంపు గురువారం లీటరు పెట్రోలు, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంపు న్యూ దిల్లీ, మార్చి 31 : పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే గురువారం రోజు పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకు మరో 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో…
