16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్
లాటరీ ద్వారా దవాఖానాల వివరాల ప్రకటన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర , హైదరాబాద్ : విద్యావంతులైన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమై ప్రణాళికలు తయారు చేసుకోవలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. అందుకు అవసరమైన సహాయ,సహకారాలు అందించడానికి…

