Category ముఖ్యాంశాలు

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌కు మరో షాక్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతకు షాక్‌ ‌తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు.…

విభజన సమస్యలపై విచారణకు సుప్రీమ్‌ ‌కోర్టు అంగీకారం

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : 2014 ‌నాటి  ఆంధప్రదేశ్‌ ‌విభజనకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం అంగీకరించింది. ఆంధప్రదేశ్‌ ‌పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదాస్పద తీరులో ఆమోదించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లోని కీలక అంశాలలో ఒకటైన ఆంధప్రదేశ్‌ ‌విభజనను సవాల్‌ ‌చేసే సమయం కొద్దికాలానికి పనికిరానిదిగా మారినప్పటికీ……

‌ప్రోటోకాల్‌ ‌పాటించని జిల్లా అధికార యంత్రాంగం

‌భద్రాచలం, ఏప్రిల్‌ 11(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : గవర్నర్‌ ‌జిల్లా పర్యటనకు హెలీక్యాప్టర్‌ ‌లేకపోవడం చర్చనీయ అంశం అవ్వగా ప్రొటోకాల్‌ ‌ప్రకారం కలెక్టర్‌, ఎస్పీ హాజరై స్వాగతం పలకాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కూ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. గవర్నర్‌ ‌భద్రాచలం శ్రీరామపట్టాభిషేకానికి హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్‌ ‌దురిశెట్టి అనుదీప్‌, ఎస్పీ సునీల్‌…

చేతనైతే వడ్లు కొను…లేదంటే గద్దె దిగు

గంటసేపు ధర్నా చేయలేని మీరు దేశాన్ని పాలిస్తారా? వడ్లు ప్రతీ గింజా కొనే వరకూ సీఎంను వదలం మోదీని గద్దె దింపే దమ్ము కేసీఆర్‌కు లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చేతనైతే రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనాలానీ, లేదంటే గద్దె దిగాలని…

శ్రీ ‌రామ మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ ‌తమిళి సై

రైలు మార్గంలోనే భదాద్రికి.. జిల్లాలో మూడు రోజుల పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్‌ ‌భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 11వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న స్వామివారి మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌రానున్నారు. పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలో…

రైతులను కెసిఆర్‌ ‌రెచ్చగొడుతున్నారు…

వరివేస్తే ఉరి అనడం సమంజసం కాదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ రాష్ట్ర రైతులను కాపాడాల్సిన సిఎం కెసిఆర్‌ ‌వారు వరివేస్తే ఉరే అని అనడం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా,,ఇప్పుడేమయ్యిందని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌: ‌జిల్లాలో కిసాన్‌ ‌మోర్చా రైతు సదస్సులో మాజీ…

వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర

బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్‌ ‌కుమ్కక్కు తక్కువ ధరలకే రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి కెసిఆర్‌ ‌కుట్రలపై పోరాడుదాం..రండి రైతులకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 9 : ‌టీఆర్‌ఎస్‌ ‌వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతుందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్‌ ‌కుమ్కక్కయ్యారని బిజెపి…

భిన్నత్వంలో ఏకత్వమే మన బలం

భాషా దురభిమానం సరికాదు అమిత్‌ ‌షా వ్యాఖ్యలపై కెటిఆర్‌ ‌మండిపాటు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 9 : ‌కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్‌, ‌స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడాలని కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా చేసిన…

నాకు అధికారం మీద ఆసక్తి లేదు

రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవాలి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 9 : ‌రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అసవరం అత్యవసరంగా ఏర్పడిందని కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే, ముందు వ్యవస్థలను కాపాడుకోవాలన్నారు. కానీ అన్ని వ్యవస్థలు ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేతుల్లో ఉన్నాయని రాహుల్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…