Category ముఖ్యాంశాలు

దేశం కోసం, ధర్మం కోసం వడ్లు కొనాలి

కేంద్రం కొనే వరకు ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌రైతు మహాధర్నాలు రైతులతో చెలగాటం వొద్దని కేంద్రానికి హితవు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ ‌తన ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలతో నిరసనలు తెలిపింది. రైతుల ఇండ్లపై…

స్వామివారి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

ఆలయమంతా రంగురంగుల విద్యుత్‌ ‌దీపాల అలంకరణ శరవేగంగా సిద్ధమవుతున్న కల్యాణ మండపం 10వ తేదీన స్వామివారి కల్యాణం…11న మహాపట్టాభిషేకం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. 10వ తేది ఆదివారం నాడు స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం జరుగనుంది. ఇందుకోసం భద్రాచలం…

సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి పూజలు

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు పాల్గొనడంపై వివాదం భదాద్రి కొత్తగూడెం, ఏప్రిల్‌  6 : ‌జిల్లాలోని సుజాతనగర్‌ ‌మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసింది. దేవత అవతారంలో సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు…

మోదీ పాలనలో…సబ్‌ ‌కా సత్తేనాశ్‌

‌రోజూ పెట్రోల్‌ ‌ధరలు పెంచుతూ పాపాన్ని రాష్ట్రాలపై… బీజేపీ ప్రభుత్వానికి పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం లేదు కేంద్రానికి మంత్రి కేసీఆర్‌ ‌లేఖాస్త్రం ప్రజాతంత్ర , హైదరాబాద్‌: ‌సబ్‌ ‌కా సాథ్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌ అని గొప్పలు చెప్పే ప్రధాని మోదీ పాలనలో దేశంలో పరిస్థితి సబ్‌ ‌కా సత్తేనాశ్‌ అయిందని మంత్రి…

వైద్యసిబ్బంది పనితీరు మారాలి

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రావాలి చేర్యాల పిహెచ్‌సిని పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ప్రజాతంత్ర, సిద్దిపేట, ఏప్రిల్‌ 6 : ‌సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పీహెచ్‌సీని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…

యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి

కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం మెడలు వంచైనా కొనిపిస్తాం దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు…ధర్నాలు పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం బిజెపి మొండి…

నా దారి రహదారి..!

నేను స్టేట్‌ ‌పార్వర్డ్.. ‌వివాదాస్పద వ్యక్తిని కాదు…ఫ్రెండ్లీ గవర్నర్‌ను నా పర్యటనలు, పనులు ప్రజల కోసమే రాజ్యాంగం ప్రకారం రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ ‌చైర్‌ను గౌరవించాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌భేటి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6…

120‌కి చేరువలో లీటర్‌ ‌పెట్రోల్‌…105‌కు చేరువలో డీజిల్‌

నిత్యం ధరలు పెంచుతూ పోతున్న చమురు కంపెనీలు యూపీలో గెలిపించినందుకు బిజెపి రిటర్న్ ‌గిఫ్ట్ : ‌బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌సామాన్యులపై కనీస కనికరం చూపకుండా చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను…

ధాన్యం సేకరణపై జాతీయ విధానం

పార్లమెంట్‌ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులతో నిరసన చర్చకు తిరస్కరణతో ఉభయ సభలనుంచి టిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అమాయకులైన అన్నదాతలను రక్షించండి..అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం…