Category ముఖ్యాంశాలు

తుమ్మిడిహట్టి నుంచి నీటి తరలింపు

– 80టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు – చేపట్టాల్సిన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష – కేంద్ర మంత్రి రాసిన లేఖపై కూడా చర్చ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబరు 28 : తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. తుమ్మిడిహట్టి…

పత్తి మద్దతు ధర పెంచి రైతును ఆదుకోవాలి

– అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు – తేమ శాతం నిబంధనలు సడలించండి – సీసీఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముంబై, అక్టోబర్‌ 28: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముంబైలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)…

పుత్త‌డి ధరల్లో తగ్గుదల

– మరింతగా తగ్గుతుందన్న అంచనాలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 28: దీపావళి పండుగ సమయంలో ఉవ్వెత్తున ఎగసిన పసిడి ధర మకొంత దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4 వేల డాలర్ల స్థాయి దిగువకు చేరింది. అమెరికా` చైనా మధ్య…

నల్లకుంట శంకర మఠంలో సీఎం ప్రత్యేక పూజలు

– శృంగేరి జగద్గురువులు భారతీస్వామిని కలిసిన రేవంత్‌, ఆది శ్రీనివాస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. శంకర మఠానికి వేంచేసి ఉన్న శృంగేరి…

లక్కీ డ్రాలో ప్రభుత్వ టీచర్‌కు మద్యం షాపు        

– స‌ర్వీసు రూల్స్ వ‌ర్తించ‌వా?         – రూల్స్ కు విరుద్ధ‌మంటూ పాత డీల‌ర్ ఫిర్యాదు – రుజువైతే క్ర‌మ‌శిక్ష‌ణ‌ చ‌ర్య‌లు:  డీఈవో – త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం: క‌లెక్ట‌ర్‌     మహబూబ్ న‌గర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  మహబూబ్‌నగర్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ (లక్కీ డ్రా) పెద్ద…

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌

-‌ కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 27: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన నాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ శ‌ర్మ‌ నియామకం కానున్నారు. ఆయన పేరును సీజేఐ భూషణ్‌ ‌రామకృష్ణ గవాయ్‌ ‌కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. గవాయ్‌ ‌వారసుడి…

తక్కువ ఖర్చు కాగ‌ల‌ ప్రత్యామ్నాయాలు పరిశీలించాం

– ప్రాణహిత-చేవెళ్ల’పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించినట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం జరిగిన…

డాక్టర్ల ఊరుగా కన్నాపూర్

– ఒక‌ప్పుడు భిక్షాట‌నే వృత్తి – నేడు ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడుతున్నవైద్యులు  – గ్రామంలో 50 మంది వ‌ర‌కు ఆర్ఎంపీ డాక్ట‌ర్లు – ఇదొక‌ సామాజిక మార్పు కథ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఒకప్పుడు భిక్షాటనకు చాపిన చేతులు నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులుగా మారా ఒకప్పుడు చిలక పంచాంగం చూసి భవిష్యత్తు…

దిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత

– తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బందులు – హాస్పిట‌ల్స్‌లో పెరుగుతున్న శ్వాసకోశ కేసులు న్యూదిల్లీ, అక్టోబర్‌ 27: ‌దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సీఆర్‌ ‌ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది. సెంట్రల్‌ ‌పొల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డ్ అధికారిక…