Category ముఖ్యాంశాలు

మీకు మించిన అంబాసిడర్లు ఉండరు

బడులు, గుడులు కట్టించి స్వంత ఊరు రుణం తీర్చుకోండి అమెరికా పర్యటనలో ఎన్నారైలతో కెటిఆర్‌ ‌ముఖాముఖి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కేటీఆర్‌ ‌ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ ‌కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో మీట్‌ అం‌డ్‌…

నిరుద్యోగులకు శుభవార్త 30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి శాఖల వారీగా జీఓ లు విడుదల ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఈమేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ…

మండుటెండల్లో చెరువులు, మత్తడ్లు దుంకుతున్నాయ్‌….

ఎం‌డాకాలంలో మత్తడి దూకడమంటే..చరిత్ర తిరగ రాయడమే పైరవీలు, లంచాలు లేకుండా రైతుబంధు, బీమా డబ్బులు కాలుకు, మెడకు పెట్టి బిజెపి రైతుల ఉసురు పోసుకుంటుంది… ప్రైవేట్‌ ‌దవాఖాలను ఆశ్రయించి అనారోగ్యాలకు గురి కావొద్దు.. త్వరలోనే సిద్ధిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ ‌కావాలి సిద్ధిపేటలో ఉచితంగా కేసీఆర్‌ ‌కోచింగ్‌…

కోటి ఎకరాల మాగాణం ఏమయ్యింది

ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలు బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : సీఎం కేసీఆర్‌ ‌బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని…

సికింద్రాబాద్‌ ‌బోయిగూడాలో ఘోర అగ్నిప్రమాదం

11మంది బీహార్‌ ‌కార్మికులు సజీవ దహనం కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారుల వెల్లడి ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమని ప్రాథమికంగా నిర్ధారణ రంగంలోకి దిగి మంటలను ఆర్పిన ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…

బోయిగూడ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి.. రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

సికింద్రాబాద్‌ బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సీఎం ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బుధ‌వారం…

అగ్నిప్రమాదం లో మరణించిన బీహార్ కార్మికులు..

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు ఝామున ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు.మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 1.సికిందర్.40 2.బిట్టూ.23 3.సతేంధర్ 35 4.గొల్లు,28 5.దామోదర్,27 6.చింటూ,29 7.రాజేష్,25 8.దీపక్,26 9.పంకజ్,26…

హైదరాబాద్ బోయిగూడా లో భారీ అగ్నప్రమాదం

సికింద్రాబాద్‌ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన…