రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం
ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్ దంపతులు యాదాద్రీశుడిని దర్శించుకున్న సిఎం ప్రజాతంత్ర, యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25 : సోమవారం యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి…
