విద్యుత్ ఛార్జీలపై బిజెపి నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..దిష్టిబొమ్మల దహనం ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 25 : విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.…
