Category అరుగు

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…!

Isn't there a world like friendship...!

స్నేహం దేవుడిచ్చిన వరం. ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..’ అన్నగీతం స్నేహం ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం ప్రాధాన్యత.. స్నేహం ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి స్నేహం అనగానే కృష్ణుడు,…

మన చేతుల్లోనే… మన ఆరోగ్యం!

our health! is In our hands

 పోషకాహార లోపాలు  అధిగమించండిలా… సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు. పిల్లలకు తల్లి పాలివ్వటం…   అనుబంధ అహారాన్నివ్వటం  ప్రాముఖ్యత, తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను  సరైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసము, ధాన్యాలను కలపాల్సిన అవసరము ఉంటుంది. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు…

ఒక ప్లేట్ ఇడ్లీ- మూడు సాసర్ల సాంబార్

kakatiya-kalaguragampa

హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని లోంచి లోపలకు పోతే ముందుగా కొద్దిగా ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా…

గురు “రాఘవుడు”..

కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’ కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి.…

ఆహారపు అలవాట్లే ఆయురారోగ్య నిర్ణేతలు!

దేశ ప్రధాన సమస్యల్లో పేదరికం, అధిక జనాభా, అవిద్య, ప్రజారోగ్యం, ఆర్థిక – సామాజిక అసమానతలు లాంటి పలు సమస్యలతో పాటు ఆహార అభద్రత సంక్షోభం అనాదిగా వెంటాడుతున్నాయి. నేడు ఆహార భద్రత సాధనలో కొంత మెరుగైన ఫలితాలను సాధించిన భారతంలో పోషకాహార భద్రత మాత్రం అందని ద్రాక్షే అవుతున్నది. ముఖ్యంగా పోషకాహార లోప విష…

సమాచారం అంతా ‘వెబ్‌’ గుప్పిట్లోనే…!

1948లో ట్రాన్సిస్టర్‌ అనే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం కనుగొన్న తరువాత ఎలక్ట్రానిక్స్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి. దీని సహాయంతో ఎలక్ట్రానిక్‌ చిప్లు తయారుచేసారు. కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. దీనికి తోడు అంతర్జాలం కనుగొనిన తరువాత ఈ రంగం వెనుకకు తిరిగి చూడలేదు. జీవితంలో అంతర్భాగం: ప్రస్తుతం అంతర్జాలం( ఇంటర్నెట్‌ ) లేని రంగం లేదంటే అతిశయోక్తి…

‘ఆమె’ దార్శనికత అనితర సాధ్యం!

కొత్త దృష్టికోణం, మంచి ఆర్థిక రాబడి అక్షయ ఇంధన రంగంలో మహిళల ప్రాతినిధ్యం! ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు రానున్న దశాబ్దంలో పనిచేసే వయసున్న జనాభా మన దేశంలో అందరికన్నా ఎక్కువగా అంటే 100 కోట్లకు పైగా ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది పనిచేసే జనాభాతోపాటు విద్యావంతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఒక మంచి పరిణామంగా…

తిలా పాపం తలా పిడికెడు

jp nadda on Srivari Laddu Prasadam

చాలా రోజుల తరువాత జోలి వేసుకోవాలని అనిపించింది. జోలి…. అంటే అదే ముచ్చట! ఈమధ్య కాలంలో ముచ్చట పెడదామని అనుకునేలోపే ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులు వస్తూ పాతవాటిని పక్కకు తోస్తూ వస్తున్నాయి. ఎన్నో విషయాలు. ..కలకత్తా మెడికో పై అఘాయిత్యం, హత్యా. ..వినాయక నిమజ్జనం లో డీజే ల…

రోగనిరోధక శక్తిని పెంచుకుందాం…

Let's boost immunity...

జలుబు, ఎలర్జీ, ఏదైనా వాసన కారణంగా చాలామందికి తరచుగా తుమ్ములు వస్తుంటాయి. ఎప్పుడైనా ఈ రకమైన వరుసగా తుమ్ములు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ తుమ్ములు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడతాయి. తుమ్ములు అనేవి చికాకులు, సూక్ష్మక్రిములను వదిలించుకోవడానికి శరీరం యొక్క సహజమైన మార్గం. ఇటువంటి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహజమైన మార్గాలు ఖచ్చితంగా చేయవచ్చు.  శీతాకాలంలో  చాలామంది…