Category శీర్షికలు

ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు 2024

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ – ఐయల్‌ఒ) వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఔట్‌లుక్‌ ట్రెండ్స్‌ (ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు) 2024 నివేదికను ఈ నెల 9న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రపంచ ఉపాధి మరియు సామాజిక పోకడలను సమగ్రంగా అందిస్తుంది. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, శ్రామిక…

మకర సంక్రాంతి

వాతావరణం చలిగా ఉంటూ..మంచు పడుతూ ఉండే ఈ హేమంత ఋతువు-రాత్రి సమయం ఎక్కువగాను,పగటి సమయం తక్కువగా ఉండే మార్గశిర మాసంలో సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభించే అవకాశాలు ఎక్కువ. అందుకనే ఈ మాసంలో వచ్చే సంక్రాంతి పర్వదినానికి వేసే ముగ్గులు,గొబ్బెమ్మలకు ఎంతో ప్రాధాన్యత,శాస్త్రీయత కూడా ఉంది.గొబ్బెమ్మల తయారికి ఉపయోగించే గోమయానికి మరియు గోవు మూత్రానికి ఎన్నో క్రిములను…

భోగి పండుగ

చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈపండుగ నాటికి ఇంటికి…

రాహుల్‌ యాత్రతో భయపడుతున్న భాజపా ..!

18వ లోకసభది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫ్రీ ఫైనల్‌ గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో  కేంద్రంలో ఉన్న అధికార భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. కేంద్రంలో 2014, 2019 లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీకి  జవసత్వాలు నింపేందుకు గాంధీ ఇతర కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన రాహుల్‌…

‘భిన్నత్వంలో ఏకత్వం’

సంబరాల పండుగ, ముగ్గుల పండుగ, పొంగల్‌ పండుగ.. సంక్రాంతి.. భారతీయ పండుగ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతి. ఈ సంక్రాంతి పండుగను తెలుగువారు, తమిళులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్‌ అని, మహారాష్ట్ర, గుజరాత్‌ లలో మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యానాలలో లోరీ అని…

మహాత్ముని చివరి నిరాహార దీక్ష

 గాంధీ చివరి ఉపవాసం (జనవరి 13-18, 1948) భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. స్వాతంత్య్రానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ – ముస్లిం విద్వేషాలను నివారించడానికి పరిమిత మయ్యాయి. ముస్లిం నాయకుడైన మహమ్మద్‌ ఆలీ…

ఆన్‌ లైన్‌ ఆటలతో జీవితాలు బలి…!

ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి చాలామంది యువతీ యువకులు ఆన్‌ లైన్‌ లో ఆటలు ఆడి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సరదాగా ఆడటం మొదలుపెట్టి, ఆ ఆటలకు  బానిసై, పెయిడ్‌ గేమ్స్‌,బెట్టింగ్‌ గేమ్స్‌  ఆడి  దాచుకున్న డబ్బులను కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకు పోయి, అప్పులు కట్టలేక తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.…

ఏక వాక్య కవితలు…

కవిత్వమంటే రక్తం చిందే గాయంలోంచో/ చిరునవ్వు చిందే పెదవుల మీద నుంచో వెలువడే పాట అన్నారు ఖలీల్‌ జిబ్రాన్‌. హృదయ మధనం నుండి ఉప్పొంగే తండ్లాటే కవిత్వం. కవిలోని ఘర్షణ కవిత్వాన్ని వజ్రంలా మెరిపిస్తుంది. చూపుకు తగిలే ఏ దృశ్యమైనా కవిత్వమై వెలుగుతుంది. తనలోని భావావేశాన్ని, అధ్యయనాన్ని రంగరించి ఏక వాక్య కవితలను వెలువరించారు దేవినేని…

అవును మరణం ఆయన చివరి చరణం కాదు…

నేడు అలిశెట్టి ప్రభాకర్‌ జయంతి, వర్థంతి అలిశెట్టి అనగానే అందరికి ఎక్కువగా గుర్తుకు వచ్చే కవితలు ‘సిటీ లైఫ్‌’. వీటిని ఎందుకు రాసాడో అతని మాటల్లో ’’ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్ని నిరసించడంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికలు ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పాఠకులకు అందించే చిన్న చిన్న కవితలు’’ అని ముందుమాటలో…