Category శీర్షికలు

జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్‌ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…

బతుకు గడియారం

ఆ జాగల కాసేపు నడుము వాల్చు పిట్టల చప్పుడు ఖాలీలను పూరిస్తది చేతిలో గడ్డి పరకలు ముచ్చట్లు చెప్తాయ్‌ ‌పైన కొమ్మలు ఏడికో తీసుకుపోతాయ్‌ ‌చెట్లవేర్లు మెదడునరాలు కలిసిపోయాయి మనలోంచి అవి వచ్చినట్లు… ‘ఊమ్‌’ అని పలకాలని ప్రయాస గొడ్డలితో మెడవరకు నరుక్కుపోతరు వ్యథలకు బలహీనతలను అంటగడతరు అవసరాల పువ్వులొస్తాయ్‌ ‌వికారంగా అనవసరపు మాటల తీగలు…

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ నాయకుడు ఏ రంగు కండువా మార్చాడోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ పార్టీ ఏ కూటమితో జత కట్టిందోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో ఉన్నారోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ పార్టీ సభకు ఏ రోజు అమ్ముడు పోవాలోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ…

బాలల బొమ్మల ‘‘నాన్నారం కథలు’’

ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ తాతయ్యలు పెద్దవాళ్లు కథలతో పాటు అనేక విషయాలు చెప్పేవారు .బయట దొరికే రకరకాల పుస్తకాలను కొనుక్కొని తెచ్చి మరి చదివి వినిపించేవారు. లైబ్రరీకి వెళ్లేవారు. కానీ ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన తర్వాత వేర్పాటు  కుటుంబాలు ఏర్పడ్డాయి. పిల్లలకు కథలు చెప్పే వారు కరవయ్యారు.ఇప్పుడు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయింది.…

ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతోనే ముగుస్తుంది. రంజాన్‌ ముగింపులో భాగంగా ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగను నిర్వహిస్తారు. రంజాన్‌ నెలలో 29 లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు.…

వ్యవసాయమే భవిష్యత్‌కు భరోసా!

అత్యాధునిక సాగు పద్ధతులపై అవగాహన అవసరం.. మహిళా రైతులకు శిక్షణ ఇవ్వాలి.. వ్యవసాయమే భవిష్యత్‌ తరాలకు భరోసానిస్తుందని   ఇటీవల  జాతీయ వ్యవసాయం, వ్యవ సాయ ఆధారిత పనిముట్లు పరికరాల  ప్రదర్శనలో పాల్గొన్న సందర్బంగా అవగతమైంది .  ఆ ప్రదర్శనలో అత్యాధునిక వ్యవసాయ ఉద్యాన  సాగు పరికరాలు, అనుబంధ పశు పోషణ కు సంబంధించిన యంత్ర…

పీడిత ప్రజల ఆదర్శప్రాయుడు ఫూలే ..!

మహాత్మా జ్యోతిరావు ఫూలేను అనేక విశేషణాలతో సంబోధించడం ఆనవాయితీగా వస్తుంది. ఆధునిక భారతీయ జాతిపిత, భారత మార్టిన్‌ లూథర్‌, నిజమైన మహాత్ముడు ఆయన. గాంధీజీ, దయానంద సరస్వతి వంటి వారికీ స్ఫూర్తిదాత, భారత స్త్రీల ప్రథమ ముక్తిదాత బుద్ధుడు, కబీర్‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు స్ఫూర్తి అని, నాటి రోజుల్లో  శూద్రులు ఎవరు? అనే…

నూతనాశయాలకు యుగాది

ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరాది . ఉగాది లేదా యుగాది సంవత్సరాది (‘’సంవత్సరం ప్రారంభం’’ అని అర్థం) అని కూడా పిలుస్తారు హిందూ క్యాలెండర్‌ ప్రకారం ‘’నూతన సంవత్సర’’దినం. హిందూ క్యాలెండర్‌ చాంద్రమానం అయితే చాలా పండుగ తేదీలు క్యాలెండర్‌ లోని చంద్రభాగాన్ని ఉపయోగించి పేర్కొనబడ్డాయి. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున…

ఉగాది శోభ!

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు.. క్రోధి నామ సంవత్సరం అడుగు పెట్టింది సకల శుభాల తెలుగు వారి నూతన సంవత్సరమిది! శిశిరపు పొర తొలగి వసంత శోభ చిగుర్లు తొడిగే వేళ మామిడి పువ్వుకు మాట వస్తుంది కోయిల గొంతుకు కూత వస్తుంది వేపకొమ్మకు పూత వస్తుంది పసిడి బెల్లానికి పలుకు వస్తుంది ఉరుకుల పరుగుల…