ప్రజాస్వామిక విలువలకు భంగం.. గోప్యత బహిరంగం..!

రోజుకో ట్విస్ట్‌తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రం సంచలనం సృష్టిస్తుంది. ఇజ్రాయెల్ కు చెందిన ‘పెగాసస్’ ఫోన్ ట్యాపింగ్ నిఘా సాఫ్ట్ వేర్ పుణ్యమాని బీఆర్‌ఎస్ కు కోలుకొ ని షాక్ తగిలింది. కేసీఆర్ ప్రభుత్వం హ్యాకింగ్ కు పాలపడిరదన్న ఆరోప ణలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుచున్న పరిణా మాలతో బలం…








